Vishnu Priya : తన లోయర్ అందాలను ఎత్తి చూపిస్తోన్న విష్ణుప్రియ.. దేనికైనా సిద్ధమంటూ మెసేజ్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : తన లోయర్ అందాలను ఎత్తి చూపిస్తోన్న విష్ణుప్రియ.. దేనికైనా సిద్ధమంటూ మెసేజ్!

 Authored By mallesh | The Telugu News | Updated on :18 October 2022,8:00 pm

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ రెచ్చిపోతోంది. తనకు అడ్డం వస్తే గుద్దుకుంటూ వెళ్లిపోతానని పరోక్షంగా హింట్స్ ఇస్తోంది. మొన్నటివరకు బుల్లితెర యాంకర్‌గా రాణించిన ఈ అమ్మడు.. నేడు డైరెక్టుగా బిగ్ స్క్రీన్ నటిగా రాణించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే హాట్ హాట్‌గా ఫోటోషూట్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన పరువాలతో కుర్రాళ్ల మతులుపోగొడుతోంది. యాంకర్ విష్ణుప్రియ లైఫ్ స్టోరీ మిగతా యాంకర్లతో పోలిస్తే రోటిన్‌కు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే విష్ణుప్రియ లాగా ఎవరూ డేర్ చేయలేరని చెప్పుకోవచ్చు.

అందాల ఆరబోతలో ఈ అమ్మడి తర్వాత ఎవరైనా.. బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి నేడు హీరోయిన్ చాన్స్ అందుకున్న విష్ణుప్రియ తన సత్తా ఎంటో బుల్లితెరకు చూపించింది. పోవేపోరా షో ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయిన ఈ అమ్మడు.. కొన్నాళ్ల తర్వాత పలు ఈవెంట్స్‌లో మాస్ డ్యాన్స్ చేసి తనలోని టాలెంట్‌ను ఇండస్ట్రీకి చూపించింది.విష్ణుప్రియ చాలా తక్కువ టైంలో ఎక్కువగా ఎదగడానికి ఆమె అందాల విందు చేయడమే మెయిన్ రీజన్. ఆమె గ్లామర్ షో వల్లే రీసెంట్‌గా జరికట్టు సాంగ్ చేసి యూట్యూబ్‌ను ఒక్కసారిగా షేక్ చేసింది.

vishnu priya latest video on instagram

vishnu priya latest video on instagram

Vishnu Priya : లైగర్ సాంగ్‌కు ఇరగదీసిందిగా..

అందులో తన ఎద అందాలు, నడుము అందాలతో విష్ణుప్రియ ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. ఇతర యాంకర్లు ఆమె ధైర్యానికి షాక్ అయ్యారని తెలిసింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అందులో విష్ణుప్రియ తను యాంకర్ అని మొత్తానికే మరిచిపోయింది. హీరోయిన్ రేంజ్‌లో తన ఎద అందాలను, తొడలను చూపిస్తూ రెచ్చిపోయింది. తొడలు కనిపించేలా డిజైన్ చేసిన డ్రెస్సులో లేడి డాన్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. విష్ణుప్రియ తన కెరీర్‌లో ఇప్పటికే రెండు నుంచి మూడు సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది