Vishwak Sen : నా ఫోటో దానికి వాడకండి.. విశ్వక్ సేన్ మరి ఇంత పచ్చిగా చెప్పేశాడేంటి..?
ప్రధానాంశాలు:
Vishwak Sen : నా ఫోటో దానికి వాడకండి.. విశ్వక్ సేన్ మరి ఇంత పచ్చిగా చెప్పేశాడేంటి..?
Vishwak Sen : యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈమధ్యనే మెకానిక్ రాకీ సినిమాతో వచ్చాడు. అది మిస్ ఫైర్ అవ్వగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు. Vishwak Sen విశ్వక్ సేన్ త్వరలో లైలా సినిమా Laila Movie తో రాబోతున్నాడు. ఫిబ్రవరి సెకండ్ వీక్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో Vishwak Sen విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. ఈమధ్యనే సినిమా నుంచి టీజర్ రిలీజ్ కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది…
Vishwak Sen విశ్వక్ మరీ ఇంత పచ్చిగా..
ఇక లేటెస్ట్ గా సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేయగా ఆ ఈవెంట్ లో Vishwak Sen విశ్వక్ సేన్ తన లేడీ గెటప్ ఫోటో ని చూసి వదిలేయండి. దాని కోసం వాడకండి అని అన్నాడు. దాదాపు అతను చెప్పింది వింటే దేనికి వాడొద్దు అన్నాడో అర్ధమయ్యింది. అయినా కూడా విశ్వక్ మరీ ఇంత పచ్చిగా చెప్పడం మాత్రం ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది.
విశ్వక్ సేన్ లైలా సినిమాను రామ్ నారాయణ డైరెక్ట్ చేశారు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ మూవీ నిర్మించారు. లైలా టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమాతో విశ్వక్ సాలిడ్ కొట్టాలని చూస్తున్నాడు. Vishwak Sen , Vishwak Sen Laila, Laila Movie, Ram Narayana, Sahu Garapati, Tollywood
నా ఫోటో దానికోసం వాడకండి… దయచేసి చూసి వదిలేయండి…!
ఇంతకీ దేనికి వాడొద్దు అన్నాడు..?#LAILA #VishwakSen pic.twitter.com/9aHeaZbVBK
— Movies4u Official (@Movies4u_Officl) January 23, 2025