Kaju Paneer Recipe : కాజు పన్నీర్ మసాలా ఇలా ట్రై చేయండి. చపాతి, రైస్ దేనిలోకైనా అదిరిపోద్ది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kaju Paneer Recipe : కాజు పన్నీర్ మసాలా ఇలా ట్రై చేయండి. చపాతి, రైస్ దేనిలోకైనా అదిరిపోద్ది…!

Kaju Paneer Recipe : ఈరోజు మన రెసిపీ ఏంటంటే కాజు పన్నీర్ కర్రీ మంచి టేస్టీగా చేయాలి అంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎలాంటి వాటిల్లోకైన ఎక్సలెంట్ గా ఉంటుంది టేస్ట్. మనం దాబాలకి రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాం కదా అదే టెస్ట్ వచ్చేటట్టు ఇంట్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి.. దీనికి కావలసిన పదార్థాలు : పన్నీర్ ముక్కలు, జీడిపప్పులు, […]

 Authored By prabhas | The Telugu News | Updated on :17 October 2022,12:30 pm

Kaju Paneer Recipe : ఈరోజు మన రెసిపీ ఏంటంటే కాజు పన్నీర్ కర్రీ మంచి టేస్టీగా చేయాలి అంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎలాంటి వాటిల్లోకైన ఎక్సలెంట్ గా ఉంటుంది టేస్ట్. మనం దాబాలకి రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాం కదా అదే టెస్ట్ వచ్చేటట్టు ఇంట్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి.. దీనికి కావలసిన పదార్థాలు : పన్నీర్ ముక్కలు, జీడిపప్పులు, పసుపు ,కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్, ఉల్లిపాయలు, టమాటాలు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, ఎండు మిరపకాయలు, పెరుగు మిర్యాల పొడి, జీలకర్ర పొడి, వాటర్ , కసూరి మేతి, పచ్చిమిర్చి, బటర్ మొదలైనవి..

దీని తయారీ విధానం : ముందుగా పన్నీర్ ముక్కల్ని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని దాన్లో ఒక 20 జీడిపప్పులు వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ లోకి 4 అల్లం ముక్కలు కొంచెం వెల్లిపాయలు, నాలుగైదు ఎండు మిరపకాయలు, నాలుగు జీడిపప్పులు, కొంచెం పెరుగు వేసి వాటర్ వేసి పేస్టులా పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక్కడాయి పెట్టుకుని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసి ఒక ఐదు నిమిషాలు పాటు వేయించి తీసి పక్కన పెంచుకోవాలి. తర్వాత అదే పాన్ లో మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఒక కప్పు ఉల్లిపాయలు, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కూడా వేసి బాగా వేయించుకోవాలి.

How to Cook Kaju Paneer Recipe in telugu

How to Cook Kaju Paneer Recipe in telugu

తర్వాత దానిలో టమాటలను కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత దానిలో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పౌడర్, వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వెండి మిరపకాయ పేస్ట్ ను కూడా వేసి బాగా కలుపుకొని దానిలో కొంచెం బటన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నీళ్లను కూడా పోసి కొద్దిసేపు పాటు ఉడకనిచ్చి దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి ఐదు నిమిషాల వరకు ఉడికించుకొని దానిలో రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కసూరి మేతి కొంచెం గరం మసాలా వేసి కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆపి వేరే బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది