Mutton : ఈ 3 పదార్థాలను మటన్ తిన్న తర్వాత తింటే యముడికి వెల్కమ్ చెప్పినట్లే…
Mutton : మనలో చాలామందికి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టముంటుంది.. వారు రెండు రోజులకు ఒకసారి నాన్ వెజ్ ని తింటూ ఉంటారు.. ఇంకొందరైతే ప్రతిరోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు. నాన్ వెజ్ తో భోజనం చేయడానికి ప్రత్యేక రోజంటూ వీరికి ఉండదు. అయితే నాన్ వెజ్ తినడం మంచిదే కానీ తినే విధానం కూడా సరిగా ఉండాలి. ప్రధానంగా మనం తినబోయే ఆహారంతో కలిసి తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి. మాంసం తిన్న […]
ప్రధానాంశాలు:
Mutton : ఈ 3 పదార్థాలను మటన్ తిన్న తర్వాత తింటే యముడికి వెల్కమ్ చెప్పినట్లే...
Mutton : మనలో చాలామందికి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టముంటుంది.. వారు రెండు రోజులకు ఒకసారి నాన్ వెజ్ ని తింటూ ఉంటారు.. ఇంకొందరైతే ప్రతిరోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు. నాన్ వెజ్ తో భోజనం చేయడానికి ప్రత్యేక రోజంటూ వీరికి ఉండదు. అయితే నాన్ వెజ్ తినడం మంచిదే కానీ తినే విధానం కూడా సరిగా ఉండాలి. ప్రధానంగా మనం తినబోయే ఆహారంతో కలిసి తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి. మాంసం తిన్న తర్వాత ఈ మూడు పదార్థాల్ని తినొద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం… మటన్ వైట్ రైస్ ఉంటే ఒక ప్లేట్ రైస్ వెంటనే ఖాళీ అవుతుంది. ఇప్పుడు చాలామంది వివిధ వ్యాధుల కారణంగా మాంసం వినియోగాన్ని తగ్గించారు.
మరి ఈ ముఖ్యంగా కొలెస్ట్రాల్ మధుమేహం, యూరిక్ ఆసిడ్ లాంటి వ్యాధులు ఉన్నట్లయితే ఈ మాంసాన్ని పూర్తిగా స్కిప్ చేస్తున్నారు.. ఎన్నో వంటకాలు ఉన్న నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్ అంటే మరొక స్వర్గం ఇంత రుచికరమైన భోజనం తర్వాత చాలామందికి తెలియకుండానే కొన్ని ఆహారాలను తినేస్తూ ఉంటారు. అలా తింటే అవి విషంతో సమానమని నిపుణులు చెప్తున్నారు. మటన్ లేదా చికెన్ ముందు లేదా తర్వాత పాలు తాగుకూడదు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అలాగే శరీరంలో కొన్ని సమస్యలకి దారితీస్తుంది. కాబట్టి మటన్ తిన్న వెంటనే లేదా తినకముందు పాలు అస్సలు తాగవద్దు.. కొంతమంది తిన్న తర్వాత టీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు.
అయితే మటన్ తిన్న తర్వాత టీ అస్సలు తాగవద్దు. అది అజీర్ణం మరియు గుండెల్లో మంటను కలిగిస్తుంది. కాబట్టి తిన్న గంట తర్వాత టీ కాఫీలను తీసుకోవచ్చు.. మటన్ తినడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. మేక మాంసం తిన్న తర్వాత తేనె తినడానికి అస్సలు ఇష్టపడకండి. ఎందుకంటే మాంసం తిన్న వెంటనే తేనె తింటే శరీరం డిహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మటన్ తిన్న వెంటనే తేనె తినవద్దు… మటన్ తిన్న తర్వాత ఈ మూడు పదార్థాన్ని తింటే విషంతో సమానం కాబట్టి కొంత సమయం తీసుకున్న తర్వాత ఏది తీసుకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు…