Lemon : చిటికెడు నిమ్మ చెక్క పొడి తీసుకుంటే ఈ వ్యాధులన్నీ మాయం…!
Lemon : సహజంగా శరీరానికి సి విటమిన్ చాలా అవసరం. ఈ సి విటమిన్ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే నిమ్మకాయలు విటమిన్ సి పుష్కలంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎండిన నిమ్మ తొక్క పండు తీసుకుంటే ఈ వ్యాధులకి చెక్ పెట్టవచ్చు.. సహజంగా కొన్ని వంటకాలలో నిమ్మకాయని వాడుతూ ఉంటాం. నిమ్మరసం పిండుకొని తొక్కని పారేస్తూ ఉంటాం. ఈ నిమ్మ తొక్కనుండి కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నిమ్మ చెక్క పొడి ఆరోగ్య ఉపయోగాలు
ఈ నిమ్మకాయ చెక్క నిమ్మరసం కంటే ఎక్కువసేపు ఉంటుంది. ఈ రెండు ప్రధానమైన భాగాలు శరీరం శక్తిని పెంచే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడతాయి. దీని నుంచి చాలా ఆరోగ్య ఉపయోగాలను పొందవచ్చు…
ఈ నిమ్మ చెక్కను ఏ విధంగా ఉపయోగించాలి
నిమ్మకాయ నుండి రసాన్ని తీసిన తర్వాత దాని తొక్కని పడేయకుండా ఎండలో ఆరబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిని నిత్యం వంటల్లో కొద్దిగా వాడడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పొడిని చిటికెడు కలిపి తీసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు..
షుగర్ లెవెల్స్ కంట్రోల్
ముఖ్యంగా నిమ్మ తొక్కలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మరసం కూడా షుగర్ ని కంట్రోల్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నిమ్మరసం షుగర్ రోగులకు ఆరోగ్యాన్ని చాలా మంచిది దీనికి ప్రధాన కారణం నిమ్మకాయలు ఉండే విటమిన్ సి ఇది శరీరంలోని ఇన్సులిన్ లెవెల్స్ తెలివిగా పనిచేస్తాయి.
క్యాన్సర్ లాంటి వ్యాధులకు చెక్
నిమ్మ చెక్కలో ఉండి లేవనెట్స్ విటమిన్ సి అనే రెండు శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి క్యాన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి. కావున దాని ప్రయోజనాలు పొందాలంటే మీరు నిత్యం ఆహారంలో నిమ్మకాయను వాడడం అలవాటుగా మార్చుకోవాలి. ఈ నిమ్మ చెక్కతో క్యాన్సర్ కి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు…
గుండె ఆరోగ్యం
ధూమపానం చేసే వారికి అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వారికి బ్లడ్ లో చెడుకొలస్ట్రాలు అధికంగా ఉండడం బరువు పెరగడం మధుమేహం లేదా అధిక మానసిక ఒత్తిడి లోనవ్వడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే నిమ్మకాయ చెక్కతో ఈ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఈ నిమ్మ చెక్క పొడి రక్తపోటును తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.