Bath : ప్రతిరోజు స్నానం చేస్తే ఈ ఇబ్బందులు తప్పవట.. కారణాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bath : ప్రతిరోజు స్నానం చేస్తే ఈ ఇబ్బందులు తప్పవట.. కారణాలు ఇవే…!

Bath  : ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ ఉంటారు. అది మన లైఫ్ లో ఒక భాగం. స్నానం చేయకుండా ఉంటే నిద్రకి భంగం కలగడం, శరీరం నుంచి దుర్వాసన రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శ్రమ అలసట పోగొట్టుకోవడానికి స్నానం చేయడం అనేది ఉత్తమ మార్గం. వ్యక్తిగత పరిశ్రమ పరిశుభ్రత కోసం స్నానం చేయడం చాలా అవసరం. ఇది ప్రతిరోజు మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ కారణంగానే మన ఇంట్లో పిల్లలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 March 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Bath : ప్రతిరోజు స్నానం చేస్తే ఈ ఇబ్బందులు తప్పవట.. కారణాలు ఇవే...!

Bath  : ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ ఉంటారు. అది మన లైఫ్ లో ఒక భాగం. స్నానం చేయకుండా ఉంటే నిద్రకి భంగం కలగడం, శరీరం నుంచి దుర్వాసన రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శ్రమ అలసట పోగొట్టుకోవడానికి స్నానం చేయడం అనేది ఉత్తమ మార్గం. వ్యక్తిగత పరిశ్రమ పరిశుభ్రత కోసం స్నానం చేయడం చాలా అవసరం. ఇది ప్రతిరోజు మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ కారణంగానే మన ఇంట్లో పిల్లలు పెద్దలకు రోజు స్నానం చేయించాలని వారి దినచర్యలో ఒక ప్రధానమైన భాగం అని చెప్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం మన శరీరం పిత్త, కఫ ,వాత అనే మూడు దోషాలతో నిండి ఉంటుంది. మూడో దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్నానం చేయడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. స్నానం చేయడం వల్ల మీ చర్మం మెరుపును రక్షిస్తుంది.

స్నానం చేయడం ఎంతో ముఖ్యం అని అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయుర్వేదంలో స్నానం చేయడం శరీరానికి అవసరమని భావించినప్పుడు మీరు స్నానం మానేయటానికి ఈ నాలుగు కారణాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యుల ప్రకారం ఒక వ్యక్తి స్నానం చేయకూడదని పరిస్థితులు కొన్ని ఉంటాయని చెప్తున్నారు..అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్నానం చేయడం వల్ల రాత్రిపూట హ్యాంగ్వర్ ,అలసట మరియు మలబద్దకం తొలగిపోయి తాజాదనాన్ని ఇస్తుంది. స్నానం చేయడం వల్ల రోజులు తాజాగా ప్రారంభిస్తే శక్తి లభిస్తుంది.
మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి చెమటలు వస్తుంటాయి. దీని వాసన రోజంతా అలసిపోయినట్లు చేస్తుంది. కావున ఉదయాన్నే స్నానం చేయడం వలన దీని నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.. స్నానం కొన్ని సమయాల్లో చేయకూడదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు వాటిని చూద్దాం..

పొట్టలో గ్యాస్: పొట్టలో గ్యాస్ వచ్చిన ఎస్డిటి వచ్చిన స్నానం చేయకూడదని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

అతిసారం:మొదటి పరిస్థితి ఏమిటండి ఎవరికైనా అతిసారం ఉన్నప్పుడు స్నానం చేయకుండా ఉండాలి. విరోచనాలు అయినప్పుడు శరీరంలో వేడి అధికమవుతుంది.
అలాంటి పరిస్థితిలో అగ్ని త్రీవ్రత ఉన్న ఈ కాలంలో స్నానం అసలు చేయకూడదు..

చెవి నొప్పి: స్నానం చేసినప్పుడు చెవుల్లోకి నీరు వెళ్లడం లేదా చెత్త చెదారం పేరుకుపోవడం వల్ల కొన్ని సార్లు చెవి నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో చెవు నొప్పి ఉన్నప్పుడు స్నానం చేయకూడదని ఆయుర్వేద నీళ్ళు చెప్తున్నారు.

భోజనం చేసిన వెంటనే: అన్నం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఆహారం తిన్నప్పుడు దాన్ని జీర్ణం చేయడానికి శరీరంలో జీర్ణశయం వేడితత్వాన్ని కలిగి ఉంటుంది. దీనిని జీర్ణాశయ అగ్గి అని అంటారు. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటి పరిస్థితిలో మీరు స్నానం చేసినప్పుడు మీ జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. భోజనం చేసిన తర్వాత కనీసం నాలుగు గంటల వరకు స్నానం చేయవద్దు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది