Mobile ప్రస్తుతం కాలంలో మోబైల్ వాడకం చాలా ఎక్కువగా ఉంది . అది మనందరికి తెలుసు . మోబైల్ వాడకం వలన ఎన్ని లాబాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి . పిల్లలు , పెద్దలు , యుక్త వయసు వారు (చిన్నా, పెద్దా ) అని తేడా లెకుండా మోబైల్ ను వాడుతున్నారు . ఫోన్ వాడకం వీపరీతంగా పెరిగిపోయింది . మరీ చిన్న పిల్లలు అయితే మోబైల్ కు బానిసలు అయిపోయారు . ఫోన్ లో రకరకాల గెమ్స్ అడుతున్నారు . ఫోన్ లెకపోతే అన్నం కూడా తినరు . ఈ అలవాటు పెరెన్స్ నేర్పించి పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు .
అన్నం తినడంలేదని . వారి అల్లరి తట్టుకోలేక మోబైల్ ఇస్తే అల్లరి చెయరని మరి కొంతమంది అలవాటు చేస్తారు .పీల్లకు ఫోన్ ను దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి . పెరెన్స్ కు మీ పిల్లలి ఆరోగ్యాన్ని మరియు వారి భవిష్యత్తు కాపాడాలస్సి అవసరం మీకు ఏంతైనా ఉంది . ఇక పెద్దవారు చాలా మంది మోబైల్ ను ముఖ్యమైన సమాచారాల కొరకు మరియు కాలక్షేపం కొరకు , వీనొదాల కొరకు, బిజినెస్ ల సమాచారాల కొరకు , పోలిటికల్ ఇంఫర్మేషన్ కొరకు చూస్తుంటారు . ఈ సమాచారం యొక్క ఉద్ధెశం ఫోన్ ని అసలు వాడవద్దని కాదు . అతిగా, ఒక వ్యసనం లా వాడవద్ధని మా యొక్క సమాచారాన్ని తెలియజేస్తున్నాం . అలా అని మోబైల్ కంపెనిలను తప్పుగా విమర్శించడం లేదు . కేవలం మోబైల్ ను విలైనంత వరకు తక్కువగా వాడమని చేబుతున్నారు ఆరోగ్య నిపుణులు . మోబైల్ వాడకం వలన రేడియేషన్ వస్తుంది .
కావున మన ఆరోగ్యంకు హని కలిగే ప్రమాదం ఉంది . కొంత మంది నిద్ర నుంచి లేవగానే మొదట మోబైల్ ను చూస్తారు . కొంతమందికి రాత్రి పడుకునే ముందు ఎక్కువసేపు మోబైల్ ను చూస్తూ పడుకుంటారు .నిద్రించే ముందు ఫోన్ ను ఎక్కువ సేపు చూస్తే మీకు నిద్ర అసలు పట్టదు . మీ కల్ల రెటినా కు హెపేక్ట్ కలుగుతుంది .ఇంకా SMS లు , అలారంను ఆపివేయడానికి లేదా Calls ను చేక్ చేయడానికి ఇలాంటి అనేక కారణాల చేత ఫోన్ ను వాడటం జరుగుతుంది. మోబైల్ స్క్రో లింగ్ ప్రజలకు ఒక అలవాటుగా మారింది . కాని దాని వలన మనపై చూపె ప్రతికూలతలపై శ్రధ్ధ చూపరు . మీకు కూడా నిద్ర నుంచి లేవగానే మొదట మోబైల్ ను చూసే అలవాటు ఉంటే ఏం జరుగుతుందో ఈ క్రింద తెలుపబడినది .
మీరు ఇన్ స్టాగ్రామ్ లేదా ఫెస్ బుక్ ను తనిఖీ చేసిన్పటికి , వీరు ప్రతికూలా ఆలోచనల్లోనికి ప్రవేశించవచ్చు . ఏవరైనా వారి గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారని అనుకుంధాం లేదా ఒక కొత్త కారు కొని ఆ కారును పోస్ట్ చేసినప్పుడు . మీ మనసుకు మీము కూడా అలాంటి కారు ఎప్పుడు కొంటామో , మనకు ఎందుకు లాంటివి లేవని ఒత్తిడిని పెంచుకుంటారు .
దాదాపు 80 శాతం మంది ఉదయం నిద్ర నుంచి లేచిన 15 నిమిషాల్లో నే తమ మోబైల్ ను తనిఖి చేస్తున్నటు నివేదిస్తూన్నారు . వాస్తవమేమిటంటే ప్రజలు మోబైల్ లకు బానిసలవుతారు . దాని నుండి బయటపడాలని కోరుకొవడంలేదు . కాని ఇది మీ శరిరం పై మరియు మనస్సు పై ప్రతికూల ప్రభావాన్ని
చూపుతుంది .
మీరు మొదట నిద్ర నుంచి మేల్కోన్నపుడు , మీరు కోల్పోయిన దానిని లేదా రోజంతా మీరు ఏపి చేయాలో చూసినప్పుడు . అది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది . మీరు మొదట కార్యాలయ ఇమెయిలను తనిఖి చేశారు . ఇది రోజు చాలా బీజీ గా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది . ఇది మీ ఒత్తిడి పెంచుతుంది . మీరు నిద్ర నుంచి లేవగానే మీ మనసును సమాచారంతో నిప్పడం ప్రారంభిస్తారు . ఇది మీ మనసును ప్రాభావితం చేస్తుంది .
వీరు ఒక రోజంతా ఫోన్ కి దూరంగా అసలు ఉండలేరు . కాని ఉదయాన్నే తనిఖీ చేసే అలవాటును మార్చగలదు . దిని కోసం మీరు ఫోన్ నిద్రించేటపుడు తల దిండుకిందా లేదా మీ బెడ్ ప్రక్కన ఉన్న టేబుల్ పైన ఫోన్ ను ఉంచడం ప్రారంభించవచ్చు. మీరు ఉదయం లేచిన వేంటనే మొదట ఫోన్ ను పట్టుకోకుండా మరొక కార్యాచరణలో పాల్గోనటానికి ప్రయత్నించండి . ఫోన్ ను పక్కన పెట్టి మీ కుటుంబ సబ్యులతో సరదాగా కాసేపు కాలక్షెపం చేయండి . లేవగానే నీరు తాగండి . యోగా , ధ్యానం లేదా ఒక సారి మనసారా మీ కుటుంబ సబ్యులతో నవ్వుకొండి . ఇలా కొద్ది రోజులు చేస్తే మీకు ఫోన్ ను నెమ్మది , నెమ్మది గా మీ అలవాటు ( బానిసత్వం) ను మరోక దాని పై మళ్ళించ వచ్చును . ఇలా ప్రతి రోజు చేస్తే , అది మీ అలావాటులోకి వస్తుంది .
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.