Almond : ప్రతి రోజు బాదం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!
ప్రధానాంశాలు:
Almond : ప్రతి రోజు బాదం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!
Almond : ప్రతి రోజు ఉదయం బాదంపప్పు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని సాధారణంగా పోషకాహార నిపుణులు తరచు గా చెబుతూ ఉంటారు. ఈ బాదంపప్పును నీటిలో నానబెట్టుకొని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అనేవి లభిస్తాయి. మంచి జర్ణ క్రియను నిర్వహించేందుకు కూడా ఈ బాదం పప్పు అనేది ఎంతో బాగా పని చేస్తుంది. ఇది జీర్ణ కదలికలకు కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. బాదంపప్పు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అంతేగాక గుండె సమస్యల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది…
ఈ బాదంపప్పు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. బాదం లో మెగ్నీషియం, ఇన్సులిన్ స్థాయిల ప్రభావాన్ని ఎంతో పెంచుతుంది. ఈ బాదం అనేది చర్మాన్ని కూడా ఎంతో తాజాగా ఉంచుతుంది. ఈ బాదంలో ఉండే విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మకాంతిని మెరుగుపడేలా చేస్తుంది. దీనివల్ల చర్మం అనేది ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది. ఈ బాదం అనేది ఎముకలను ఎంతో బలంగా తయారు చేస్తుంది. బలమైన ఎముకలకు కాల్షియం, ఫాస్పరస్ చాలా ముఖ్యం. బాదంపప్పులో ఈ రెండు కూడా ఎంతో పుష్కలంగా ఉంటాయి.
బరువు తగ్గాలి అని అనుకునేవారు ప్రతి నిత్యం బాధ పప్పులు తప్పనిసరిగా తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిరోజు బాదం తీసుకోవడం వలన మన శరీరంలో కొవ్వు అనేది పెరగదు. ఈ బాదం ను తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి అనేది కూడా ఎంతో బాగా మెరుగుపడుతుంది. ఈ బాదం పప్పులు ప్రతిరోజు తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి ఎంతో బాగా పెరుగుతుంది…