Green Almond : పచ్చి బాదం పప్పుని ఎప్పుడైనా తిన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే మతిపోతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Almond : పచ్చి బాదం పప్పుని ఎప్పుడైనా తిన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే మతిపోతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :12 June 2025,9:20 am

ప్రధానాంశాలు:

  •  Green Almond : పచ్చి బాదం పప్పుని ఎప్పుడైనా తిన్నారా... దీని ప్రయోజనాలు తెలిస్తే మతిపోతుంది...?

Green Almond : దారుణంగా ప్రతి ఒక్కరు కూడా బాదంపప్పుని ఏడు లేదా ఎనిమిది తీసుకొని రాత్రి నానబెట్టి మరుసటి ఉదయాన్నే పరగడుపున బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకొని ఉండడం మనం చూసాం. ఇలా చేస్తే పోషకాలు మెండుగా అందుతాయని నిపుణులు చెబుతుంటారు. అయితే, బాదంపప్పుని పచ్చిగా ఉన్నప్పుడు కూడా తినవచ్చని. దీని తోటి ఇంకా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పచ్చి బాదంపప్పు జల్లు లాగా సుతిమెత్తగా ఉంటుంది. రుచికి కాస్త తీయగాను, పులుపుగాను, వగరుగా కూడా ఉంటుంది. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం అంటున్నారు నిపుణులు. చి బాదం పప్పును తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Green Almond పచ్చి బాదం పప్పుని ఎప్పుడైనా తిన్నారా దీని ప్రయోజనాలు తెలిస్తే మతిపోతుంది

Green Almond : పచ్చి బాదం పప్పుని ఎప్పుడైనా తిన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే మతిపోతుంది…?

Green Almond ఎండిన బాదం కన్నా, పచ్చివాదంలోని పోషకాలు

బాదం కన్నా కూడా పచ్చి బాదంలో అనేక పోషకాలు ఉన్నాయి. పచ్చి భాగంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధక సమస్య ఉన్నవారికి ఇది మంచి మందు అని చెప్పవచ్చు. జీవ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా కూడా వృద్ధి చేయగలదు. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, ఎల్లప్పుడూ కాపాడుతుంది. పచ్చి బాదం పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. తక్కువ తింటారు. అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. బరువు నియంత్రణలోకి వస్తుంది.

చివాదంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ బి, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రీ రాడికల్స్ ను నిర్మూలించి,ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధులను రాకుండా సురక్షితంగా కాపాడుతుంది.పచ్చి బాదంలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ లో శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.దీంతో శరీరం వ్యాధులనుంచి,ఇన్ఫెక్షన్ల నుంచి వ్యతిరేకంగా పోరాడగలుగుతుంది. వ్యాధులు సోకకుండా రక్షిస్తుంది. పచ్చి బాదంలో అన్ శాచురెటెడ్ కొవ్వులు ఉంటాయి. చివాదం తింటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది బీపీ నియంత్రణలోకి వస్తుంది హై బీపీ ఉన్నవారికి పచ్చి భావం ఎంతో మేలు చేస్తుంది. గుండెపోటు రాకుండా రక్షిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, అధికంగా ఉండడం చేత, చర్మం, జుట్టు సంరక్షణకు మేలు జరుగుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది