Health Tips : ఈ వ్యాధి తగ్గాలంటే 12 రోజులపాటు బాదం తింటే చాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ వ్యాధి తగ్గాలంటే 12 రోజులపాటు బాదం తింటే చాలు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 February 2023,3:00 pm

Health Tips : ప్రపంచంలో చాలామంది ఈ వ్యాధులతో సతమతమవుతున్నారు. షుగర్, అధిక బరువు ఈ రెండు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఈ రెండు ప్రమాదకర సమస్యలే.. వీటికి శాశ్వత పరిష్కారం అంటూ లేదు. అలాగే ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. అధిక బరువు ఉన్నవాళ్లు కి షుగర్ ముప్పు కూడా వస్తుంది. అన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవడం నిత్యం కొన్ని వ్యాయామాలు చేయడం వలన దీన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఈ రెండు సమస్యలపై సంవత్సరాలుగా జరుగుతున్న అధ్యయనంలలో కూడా ఇవి చెప్పడం జరిగింది.

Almonds daily for 12 days away from diabetes

Almonds daily for 12 days away from diabetes

ప్రస్తుతం చెన్నైలోని మద్రాస్ షుగర్ పరిశోధన సంస్థకు చెందిన పరిశోధకులు నేతృత్వంలో 26 ,25 ఏళ్ల మధ్య వయసుని 400 మంది పై జరిగిన పరిశోధనలు ఇంకొక తాజా విషయం బయటపడింది. వరుసగా 12 రోజులపాటు నిత్యం భాగంలోని తీసుకుంటే క్లోమం పనితీరు మెరుగుపడుతుందని ఆధ్యాయంలో తేలింది. దాని ఫలితంగా ఇన్సులిన్ నిరోధక కూడా తగ్గిపోతుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్ కంట్రోల్ ఉంటాయి అలాగే బి.ఎం.ఐ ఇండెక్స్ లోను తగ్గుదల కనపడుతుంది. అదేవిధంగా అధిక బరువుతో బాధపడిన బాధపడుతున్న

Almonds daily for 12 days away from diabetes

Almonds daily for 12 days away from diabetes

వారిలో షుగర్ తగ్గుతుందని ఈ అధ్యయనంలో బయటపడింది.. అయితే అధిక బరువు ఉన్నవాళ్లు మదమేహంతో ఇబ్బంది పడుతున్నవారు ప్రతిరోజు 12 రోజులపాటు బాదం నైట్ నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తీసుకున్నట్లయితే ఈ డయాబెటిస్ అలాగే అధిక బరువు కంట్రోల్ అవుతుందని ఓ పరిశోధనలు తాజాగా బయటపడింది… ఈ భాగంలో ఉండే విటమిన్లు ఫైబర్ ప్రోటీన్స్ ఈ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఉదయం పూట ఒక పది బాధలను తీసుకున్నట్లయితే ఆకలి అనేది ఉండదు.. అందుకే బరువు తగ్గడానికి మంచి ఇంటి చిట్కా ఇది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది