Brain Function : మతిమరుపును దూరం చేసి బ్రెయిన్ షార్ప్ గా చేసే ఆహారాలు ఇవే…!
ప్రధానాంశాలు:
Brain Function : మతిమరుపును దూరం చేసి బ్రెయిన్ షార్ప్ గా చేసే ఆహారాలు ఇవే...!
Brain Function : ఏ వ్యక్తి అయినా చురుగ్గా ముందుకు దూసుకుపోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మన మెదడును చురుగ్గా ఉంచుకోవాలి. సరైన ఆహారాలు మెదడు చురుగ్గా పనిచేయడానికి ఏకాగ్రత పెరగడానికి జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి. మెదడు చురుగ్గా ఉండటానికి దీర్ఘకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు జ్ఞానేంద్రియాలు అన్నింటికీ ముఖ్యమైన కేంద్రం మెదడు చెప్పిన విధంగానే మన శరీరం నడుచుకుంటుంది. మెదడు చురుగ్గా ఉండాలి. దాంతో మనం ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
మతిమరుపునుదూరం చేసే ఫుడ్ ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం. మతిమరుపు ఈ సమస్య కొంతమందిలోనే ఉంటుంది. చాలా సార్లు కీలకమైన విషయాలను కూడా మర్చి పోతుంటారు.పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే కొన్ని పదార్థాలు తింటే ప్రయోజనం ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. ఇలాంటి ఆహార పదార్థాలు తింటూ ఉంటే మతిమరుపు తగ్గడానికి ఎంత దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్, కూరగాయలు, ధాన్యాలు, చేపలు, చికెన్, గింజలు, ధాన్యాలు, విత్తనాలు, బెర్రీ పండ్లు ఉండేలా చూసుకోవాలి. సరియైన న్యూట్రియన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం అన్నది సరిగ్గా పని చేస్తుంది. మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్రెయిన్. నరాల వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండేందుకు సహకరిస్తాయి.
మరోవైపు మెదడులో వాపులు ఏర్పడకుండా జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఆహారం ద్వారా లభించే జాతి ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ పోషకాలు అన్ని రోజువారి ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కువగా చేపల నుంచి లభిస్తాయి. అయితే శాఖాహారులు మాత్రం వీటికి ప్రతిమయంగా అవిస గింజలు, వాల్నట్స్, బాదం, పిస్తా, అవకాడో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఒమేగా ఫ్యాక్టరీ ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి. పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. మద్యం పొగ తాగడం లాంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు నిర్మాణం చురుకుతనం దెబ్బతింటుంది. ఫలితంగా ఆందోళన నిరాశ ఆవహించి క్రమంగా మెదడు పూర్తిగా దెబ్బతింటుంది.