Health Benefits : ఈ జ్యూస్ తో షుగర్ వ్యాధిగ్రస్తులకి అద్భుతమైన ప్రయోజనాలు…!!
Health Benefits : ప్రస్తుతం మనమున్న ఈ రోజులలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, తప్పుడు జీవనశైలి కారణము అవుతున్నాయి. వీటి కారణంగా మధుమేహం, గుండె జబ్బులు ఉబకాయం లాంటి చాలా ప్రమాదకరమైన వ్యాధులు చుట్టుముడుతున్నాయి.. అయితే ఈ వ్యాధికి చెక్ పెట్టాలంటే ఈ జ్యూస్ పరిగడుపున తాగితే డయాబెటిస్ కంట్రోల్ అవ్వడమే కాదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. వేసవి కాలం వస్తుంది. ఇక ఆ వేసవి కాలంలో మన శరీరం పదేపదే డిహైడ్రేషన్కు గురవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో శరీరాన్ని ఆరోగ్యంగా హైడ్రేట్ గా ఉంచడానికి ఫైబర్ అధికంగా ఉంది. పండ్లు, కూరగాయలు ఆహారం తీసుకోవాలి. వాటితోపాటు ఈ క్యారెట్ జ్యూస్ పరిగడుపున తాగితే మధుమేహం,
గుండె జబ్బులు బలహీనమైన కళ్ళ సమస్యలు ఇంకా ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు.. క్యారెట్ జ్యూస్ రుచికరంగా ఉంటుంది. అలాగే అద్భుతమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ లో ప్రోటీన్ తో పాటు కార్బోహైడ్రేట్లు ఫైబర్ విటమిన్ సి విటమిన్ కే పొటాషియం విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరచడం శరీరాన్ని బలోపేతం చేయడం నుంచి కంటి చూపు పెంచడానికి ఈ జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది.. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది విటమిన్ ఏ సి యొక్క అద్భుతమైన మూలకం. ఇది రోగనిరోధక శక్తిని బలోపితం చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.. విటమిన్ సి ఉండే క్యారెట్ జ్యూస్ వలన చర్మం నిగారింపు పెరుగుతుంది. అయితే ఖాళీ కడుపుతో ఈ క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి. దీనిలో ఉండే విటమిన్ సి మన శరీరానికి సులభంగా గ్రహించబడతాయి.
దీనిలో ఉండే విటమిన్లు ఆంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. క్యారెట్ జ్యూస్ లో ఉండే బీటా చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. ఇది సూర్యకాంతం నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుండి కాపాడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది… క్యారెట్ జ్యూస్ కళ్ళకు చాలా సహాయంగా ఉంటుంది. విటమిన్ ఏ క్యారెట్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. ఇది కళ్ళు బలహీన పడకుండా రక్షిస్తుంది. క్యారెట్ జ్యూస్ కంటి చూపును మెరుగుపరచడానికి చాలా సహాయపడుతుంది. డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది… క్యారెట్ జ్యూస్ లో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది. టైప్ టు డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి క్యారెట్ జ్యూస్ చాలా సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో పోబ్రయోటిక్స్ ఉండడం వల్ల ఇది ప్రేగుల్లోని బ్యాక్టీరియాకు ఉపయోగకరంగా మారుతుంది.