Health Benefits : అరటి ఆకు నీటితో అద్భుతమైన ప్రయోజనాలు… అవేంటో తెలిస్తే షాక్ అవుతారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : అరటి ఆకు నీటితో అద్భుతమైన ప్రయోజనాలు… అవేంటో తెలిస్తే షాక్ అవుతారు…

 Authored By prabhas | The Telugu News | Updated on :4 April 2023,8:00 am

Health Benefits : సహజంగా అరటి పండ్లను మనం తింటూనే ఉంటాం. ఈ అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ అరటి పండ్లు కాకుండా అరటి ఆకు నీటితో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అరటి ఆకులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీబ్యాక్రియలు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఉన్న అరటి ఆకులను తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎన్నో వ్యాధులనుండి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ అరటి ఆకులను ఏ విధంగా ఉపయోగించాలి. వాటి ఉపయోగాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం… అరటిపండు మనకి అరటి ఆకు జంతువులకి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే అరటి ఆకులో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అరటి ఆకులను తీసుకోవడం వలన ఎన్నో వ్యాధులకి చెక్ పెట్టవచ్చు.

amazing Health Benefits of banana leaf water

amazing Health Benefits of banana leaf water

దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మనం రోజు అరటి పండు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు. పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండు మాత్రమే కాకుండా దానికి కాయలు ఆకులు కూడా చాలా ఉపయోగాలు కలిగి ఉంటాయి. అరటి ఆకుతో శరీరానికి అవసరమైన పోషక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులో 60 శాతం నీరే ఉంటుంది. దీనిలో సెలీనియం, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్న అరటి ఆకులు ఏ విధంగా ఉపయోగించాలో మనం చూద్దాం.. అరటి ఆకు ఎలా తీసుకోవాలి; అరటి ఆకులను డైరెక్ట్గా తీసుకోలేము కావున అలా తీసుకోవడానికి బదులు వాటిని డికాషన్ గా తీసుకోవచ్చు. అరటి ఆకును చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి ఆ నీటిని మరిగించి ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి. ఇది తినడానికి చాలా సులభమైన మార్గం.

ఇలా చేయడం కష్టంగా ఉన్న వాళ్లకి అరటి ఆకులు నమిలి దాని రసాన్ని మింగవచ్చు.. అరటి ఆకులను మరిగించిన నీటిని తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు: అరటి ఆకు మీరు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది: శరీరానికి మీరు చాలా అవసరం. అరటి ఆకు నీరు చర్మాని తేమగా ఉంచుతుంది. అరటి ఆకు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది: అరటి ఆకులను ఉడకబెట్టడం వాటిని తాగడం వలన మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో టాక్సిన్ బయటికి పంపిస్తాయి. అరటి ఆకులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఆంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు హానికరమైన బ్యాటరీ అని నాశనం చేస్తాయి. పొట్ట ఆరోగ్యానికి మంచిది; మన జీర్ణక్రియ సక్రమంగా ఉంటే సగం రోగాలు తగ్గుతాయి. అరటి ఆకు మన ఆహారనాన్ని సక్రమంగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే మీరు దీన్ని తీసుకోవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది