Honey For Skin : తేనే అనేది మన ఆరోగ్యానికి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అయితే ఈ తేనె రుచిలో ఎంతో టేస్టీగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది. అలాగే తేనే సహాయంతో జలుబు నుండి గొంతు నొప్పి వరకు ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే తేనే అనేది గాయాలను కూడా సులువుగా నయం చేస్తుంది. అంతేకాక జీర్ణ క్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే రాత్రి పూట కూడా బాగా నిద్ర పట్టేలా చేస్తుంది. అంతేకాక తేనే అనేది కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ తేనే ను ఎన్నో రకాల ఫేస్ మాస్క్ లను తయారు చేయటంలో వాడతారు. అలాగే ఈ తేనే కు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే దీనిని ప్రతి రోజు చర్మానికి ఉపయోగించవచ్చు…
తేనెలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది చర్మాన్ని టైట్ గా మరియు యవ్వనంగా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది. మీ ముఖాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది. అలాగే ఇది చర్మం లో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ తేనెను చర్మానికి మరియు మొత్తం ముఖానికి అప్లై చేసుకోవడం వలన డ్రై స్కిన్ సమస్య అనేది ఈజీగా తొలగిపోతుంది. మీ చర్మం అనేది నీరసంగా మారకుండా ఉంటుంది…
చర్మంలో ఉన్న మృతకణాలు కూడా తొలగిపోవడంతో పాటు లోపల ఉన్నటువంటి కొత్త కణాలు అనేవి బయటకు వచ్చి చర్మం మెరిసేలా చేస్తాయి. అలాగే చర్మం లో ఉండే కొన్ని ఎంజైమ్ లు అనేవి నేచురల్ ఎక్స్పోలియేటెడ్ గా కూడా పని చేస్తాయి. అలాగే తేనే అనేది మన చర్మం పై ఉన్నటువంటి బ్యాక్టీరియాను కూడా ఈజీగా తొలగిస్తుంది. దీంతో మఖంపై మొటిమలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ముఖంపై మొటిమలతో బాధపడుతున్న వారికి తేనె బెస్ట్ గా పనిచేస్తుంది. మీ ముఖంపై ఉన్న మొటిమలకు తేనే అప్లై చేయడం వలన దుమ్ము మరియు ధూళీ అనేవి పోతాయి. దీంతో మీ ముఖాన్ని బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. అలాగే తేనే అనేది మొటిమలకు యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.