Honey For Skin : ప్రతిరోజు ముఖానికి తేనెను అప్లై చేస్తే… ఏం జరుగుతుందో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Honey For Skin : ప్రతిరోజు ముఖానికి తేనెను అప్లై చేస్తే… ఏం జరుగుతుందో తెలుసా…!!

Honey For Skin : తేనే అనేది మన ఆరోగ్యానికి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అయితే ఈ తేనె రుచిలో ఎంతో టేస్టీగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది. అలాగే తేనే సహాయంతో జలుబు నుండి గొంతు నొప్పి వరకు ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే తేనే అనేది గాయాలను కూడా సులువుగా నయం చేస్తుంది. అంతేకాక జీర్ణ క్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 October 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Honey For Skin : ప్రతిరోజు ముఖానికి తేనెను అప్లై చేస్తే... ఏం జరుగుతుందో తెలుసా...!!

Honey For Skin : తేనే అనేది మన ఆరోగ్యానికి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అయితే ఈ తేనె రుచిలో ఎంతో టేస్టీగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది. అలాగే తేనే సహాయంతో జలుబు నుండి గొంతు నొప్పి వరకు ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే తేనే అనేది గాయాలను కూడా సులువుగా నయం చేస్తుంది. అంతేకాక జీర్ణ క్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే రాత్రి పూట కూడా బాగా నిద్ర పట్టేలా చేస్తుంది. అంతేకాక తేనే అనేది కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ తేనే ను ఎన్నో రకాల ఫేస్ మాస్క్ లను తయారు చేయటంలో వాడతారు. అలాగే ఈ తేనే కు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే దీనిని ప్రతి రోజు చర్మానికి ఉపయోగించవచ్చు…

తేనెలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది చర్మాన్ని టైట్ గా మరియు యవ్వనంగా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది. మీ ముఖాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది. అలాగే ఇది చర్మం లో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ తేనెను చర్మానికి మరియు మొత్తం ముఖానికి అప్లై చేసుకోవడం వలన డ్రై స్కిన్ సమస్య అనేది ఈజీగా తొలగిపోతుంది. మీ చర్మం అనేది నీరసంగా మారకుండా ఉంటుంది…

Honey For Skin ప్రతిరోజు ముఖానికి తేనెను అప్లై చేస్తే ఏం జరుగుతుందో తెలుసా

Honey For Skin : ప్రతిరోజు ముఖానికి తేనెను అప్లై చేస్తే… ఏం జరుగుతుందో తెలుసా…!!

చర్మంలో ఉన్న మృతకణాలు కూడా తొలగిపోవడంతో పాటు లోపల ఉన్నటువంటి కొత్త కణాలు అనేవి బయటకు వచ్చి చర్మం మెరిసేలా చేస్తాయి. అలాగే చర్మం లో ఉండే కొన్ని ఎంజైమ్ లు అనేవి నేచురల్ ఎక్స్పోలియేటెడ్ గా కూడా పని చేస్తాయి. అలాగే తేనే అనేది మన చర్మం పై ఉన్నటువంటి బ్యాక్టీరియాను కూడా ఈజీగా తొలగిస్తుంది. దీంతో మఖంపై మొటిమలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ముఖంపై మొటిమలతో బాధపడుతున్న వారికి తేనె బెస్ట్ గా పనిచేస్తుంది. మీ ముఖంపై ఉన్న మొటిమలకు తేనే అప్లై చేయడం వలన దుమ్ము మరియు ధూళీ అనేవి పోతాయి. దీంతో మీ ముఖాన్ని బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. అలాగే తేనే అనేది మొటిమలకు యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది