Anjeer Fruits : ఈ పండు తింటే వద్దన్నా బరువు పెరుగుతారు…!
ప్రధానాంశాలు:
Anjeer Fruits : ఈ పండు తింటే వద్దన్నా బరువు పెరుగుతారు...!
Anjeer Fruits : ప్రస్తుత పరిస్థితుల్లో శక్తిని పెంచుకోవడం అతి ముఖ్యమైన పని. ఎలాంటి వ్యాధులు లేనివారు అనేక రహకాల ఆహార పదార్థాలను కషాయాన్ని తీసుకోవచ్చు. కానీ ఇతర వ్యాధులు ఉన్నవారు కషాయాలు ఎక్కువగా తీసుకోవడం కొంతవరకు ఆలోచించాల్సిన విషయమే.. ఇదిలా ఉంటే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్న సంగతి తెలిసిందే.. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఈ పండు ప్రధాన పాత్ర పోషిస్తాయి.ఇందులో జింకు మాంగినిస్ ,మెగ్నీషియం, ఇనుము అంటే పోషకాలు కలిగి ఉంటాయి. ఈ అంజీరను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఎక్కువగా పోలెట్ ఉంటుంది పి ఎం ఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలకు అంజీర పండ్లు మేలు చేస్తాయి.
అలాగే హార్మోన్ల సమస్య ఉన్నవారు ఈ అంజీర పండు తీసుకుంటే మంచిది. అలాగే అధిక బరువు సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందిని గురిచేస్తుంది. అయితే బరువు తగ్గాలని అనుకునే వారితో పాటు బరువు పెరగాలనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.సన్నగా ఉన్నవారు బరువు పెరగాలని చూస్తున్నారు. ఈ క్రమంలోని సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే అందుకు అంజీర పండు ఎంతగానో దోహదపడుతుంది. వాటిని కొన్ని ఆహారతో కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. రోజు రాత్రి పూట పది కిస్ మిస్ ఐదు అంజీర పండును నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని బ్రేక్ ఫాస్ట్ లో కలిపి తీసుకోవాలి.
దీంతో బరువు పెరుగుతారు. అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.అంజీర పండును తిన్నాక పాలు తాగాలి. ఇది బరువు పెరిగిందుకు సహాయపడతాయి. అయితే పాలలో కొవ్వు తీయకుండా తాగితే మంచిది. దీంతో త్వరగా బరువు పెరుగుతారు. ఉదయాన్నే పాలలో కొన్ని ఓట్స్ వేసి అందులో మూడు లేదా నాలుగు అంజీర ముక్కలు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల త్వరగా బరువుతారు. ఈ విధంగా చేయడం వల్ల పరువు పెరుగుతారు. రాత్రిపూట ఐదు ఖర్జూరాలు తీసుకొని కలిపి తినాలి. ఇలా రోజు తినడం వల్ల బరువు పెరుగుతారు. అయితే వేడి శరీరం ఉన్నవారు ఖర్జూరాలను తినరాదు..