Paracetamol : పారాసిట్ మాల్ ను అధికంగా వాడుతున్నారా.. అయితే ఈ వ్యాధికి వెల్కమ్ చెప్పినట్లే…!!
Paracetamol : ఈ మధ్యకాలంలో చాలామంది విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఇలా ఎన్నో రకాల జ్వరాలతో సతమతమవుతున్నారు.. వీటిని తగ్గించుకోవడం కోసం పారాసిట్ ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఈ పారాసిట్ మాల్ అధిక వాడడం వలన గుండెపోట్లు కు కారణం అవుతున్నాయి.. వినడానికి భయంకరంగా ఉన్న ప్రతిష్టాత్మమైన యూరోపియన్ హార్ట్ జనరల్ జరిపిన ఆధ్యాయంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ పారాసిట్ మాలతో మీ ప్రాణాలకి ముప్పు అని పరిశోధనలో బయటపడింది.. ఒళ్ళు నొప్పులు జ్వరం ఇవి చాలామందికి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే వెంటనే పారాసిట్ మాల్ వేసుకుంటే సరిపోతుంది.
అని అనుకుంటూ దీనిని అధికంగా వాడుతూ ఉంటారు. ఈ కరోనా కాలంలో మెడిక్ ల్ షాప్ లో రికార్డు లెవెల్ లో అమ్ముడుపోయిన డ్రక్స్ పారాసిట్ అయితే ఇప్పుడు ఇదే పారిష్మాల్ ప్రమాదం అని చెప్తున్నారు. ఆకస్మికంగా ఆగిపోతున్న గుండెకు ఈ టాబ్లెట్లు వాడకం కారణమవుతుంది. అసలు ఈ పారాసిట్మాల్లో ఏముంది ?. ఎందుకు ప్రమాదంగా మారుతుంది. అనే విషయాలు తెలుసుకుందాం.. హార్ట్ ఎటాక్ కారణాలు బిపి ముఖ్యమైనది. ఇటువంటి బీబీ పెరగడానికి సోడియం అంటే ఉప్పు ప్రధాన కారణం అవుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అనేది గుండె ఇతర ప్రసరణ వ్యవస్థలకు ఒక ముఖ్యమైన ప్రధాన కారణమవుతుంది. ఉప్పులోని సోడియం మిలితం అయి ఉంటుంది.
అలాంటి సోడియం నిల్వలను పారాసిట్ మాల్ టాబ్లెట్లలో పెంచుతున్నాయట. పారాసిట్మాల్ టాబ్లెట్లు సోడియం గణనీయమైన మొత్తంలో ఉంటుందని తెలిపారు. ఇటువంటి టాబ్లెట్లు విచ్చలవిడిగా వాడడం వలన సోడియం నిల్వలు పెరిగి హార్ట్ ఎటాక్లు వస్తున్నాయి. ఎక్కువగా వాడడం వలన గుండె ఆగిపోవడం ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. పారాసిట్ మాల్ లో సోడియం నిలువ్య లో ఉంటాయి. సాధారణ ప్రజలు వీటిని గుర్తించిన స్థితిలో వినియోగిస్తున్నారు. వీటిని ఎటువంటి వైద్య సూచన లేకుండా ఇష్టానుసారం వేసుకోవడం వలన శరీరంలో సోడియం నిలువలు పెరిగి ప్రాణాంతకంగా మారిపోతున్నాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
సోడియం నిలువలు పెరిగితే గుండెకు తీవ్ర నష్టమే జరుగుతుందంటున్నారు. కార్డియాలజిస్టులు. గుండెపోటు రావడమే కాదు కార్డియా ఆరెస్టులు సైతం రావచ్చని తెలుపుతున్నారు. దీనిని లైట్ తీసుకోవద్దని హెచ్చరించడం జరుగుతుంది. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లి తిరిగి తీసుకువచ్చే నాలాలలో సోడియం పెరగడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గుండె రక్తాన్ని తీసుకోవడం పంప్ చేయడంలో చాలా ఇబ్బందులు వస్తాయి.. వైద్యులు సలహాలతో ఈ మందులను వేసుకోవాలి లేదంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ టాబ్లెట్ను వైద్యనిపుని సలహా లేకుండా తీసుకోవద్దని చెప్తున్నారు..