Suvsrna Gadde : ఈ కూరగాయ అందరికీ తెలిసినదే…కానీ, దీని ప్రయోజనం అంతగా తెలియదు…?
ప్రధానాంశాలు:
Suvsrna Gadde : ఈ కూరగాయ అందరికీ తెలిసినదే... కానీ, దీని ప్రయోజనం అంతగా తెలియదు...?
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని కంద అంటారు. ఈ కంద ఒక అధ్యయనం ప్రకారం స్థూలకాయ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే కందను ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే ఫ్లేవనాయుడ్ సమ్మేళనం కారణంగా, ఇది స్థూలకాయ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఊబకాయం కొవ్వును తగ్గించడంలో సహకరిస్తుంది.అంతేకాదు, ఇందులో ఫైబర్,కార్బోహైడ్రేడ్ల అధికంగా ఉంటాయి. చాలామంది కందను ఇష్టపడరు. కొందరైతే చాలా ఇష్టంగా తింటారు.కానీ, కంద మాత్రం ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఇది సహజ ఔషధ మూలికగా కూడా పరిగణించడం జరిగింది. కంద చూడడానికి ఏనుగు పాదంలా కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఏనుగు పాదం అని కూడా పేరు వచ్చింది. ముఖ్యంగా, ఈ కందా శీతాకాలంలో ప్రతిరోజు తింటే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు.

Suvsrna Gadde : ఈ కూరగాయ అందరికీ తెలిసినదే…కానీ, దీని ప్రయోజనం అంతగా తెలియదు…?
Suvsrna Gadde డయాబెటిస్ ని నియంత్రిస్తుంది
కంద మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. నీలో సహజంగా లభించే అల్లం టోయిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. అల్లం టోయిన్ డయాబెటిక్ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉందని శాస్త్రీయ పరిశోధనలో వెల్లడించారు. డయాబెటిస్ ఉన్నవారికి ఇదే ఎంతో ప్రయోజనకరం.లిపీడ్ ప్రొఫైల్ ను మెరుగుపరచడం ద్వారా అలాగే, రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రించడం ద్వారా, మధుమేహాని నివారించడానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
క్యాన్సర్ ను నివారిస్తుంది : సర్ ను నివారించడానికి కంద ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఒక అధ్యయనం ప్రకారం గోల్డెన్ సీల్ లోనే,అల్లం టోయిన్ అనే సమ్మేళనం క్యాన్సర్ను నివారించడానికి సహకరిస్తుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా క్యాన్సర్ ను నివారించడంలో ఇది ముఖ్యపాత్రను పోషిస్తుంది.
బరువు తగ్గడంలో సహకరిస్తుంది : బరువు తగ్గడానికి కందను ఉపయోగించవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం ఈ కంద స్థూలకాయ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది.ఇందులో ఉండే ఫ్లేవనాయుడు సమ్మేళనం కారణంగా ఇది స్థూలకాయ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది.ఇది ఊబకాయ కొవ్వును తగ్గించడంలో సహకరిస్తుంది.అంతేకాదు, ఇందులో ఫైబర్ కార్బోహైడ్రేట్ పుష్కలంగా ఉంటాయి.
మోనోపాజ్ లక్షణాల నుండి ఉపశమనం : ఆకస్మిక వేడి ఆవిర్లు, నిద్రలేమి, వింత ప్రవర్తన, మహిళల్లో రుతు విరతీ లక్షణాలు కావచ్చు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. గోల్డెన్ సీల్ సారం అంటే, కందను ఉపయోగించడం వల్ల రుతుక్రమం ఆగిన లక్షణాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.
రక్తహీనతను తగ్గిస్తుంది : శరీరంలో ఇనుము, ఫొల్లెట్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. గోల్డెన్ సీల్ లలో ఇనుము ఫోలైట్ పుష్కలంగా ఉంటాయి.