Cholesterol : మీ ముఖం పై చెడు కొలస్ట్రాలు పేరుకపోయే సంకేతాలు ఇవే… జాగ్రత్త…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cholesterol : మీ ముఖం పై చెడు కొలస్ట్రాలు పేరుకపోయే సంకేతాలు ఇవే… జాగ్రత్త…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Cholesterol : మీ ముఖం పై చెడు కొలస్ట్రాలు పేరుకపోయే సంకేతాలు ఇవే... జాగ్రత్త...?

Cholesterol : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ పనిలో నిమజ్జనం తమ ఆహారపు అలవాట్ల విషయంలోనూ, శారీరక శ్రమ విషయంలోనూ నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. తద్వారా, శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం చేత, ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరానికి సరియైన వ్యాయామం లేక అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే, మీ ఆహారపు అలవాట్ల కారణంగా, అధిక కొలెస్ట్రాల్ సమస్య సర్వసాధారణంగా మారుతుంది. చాలామంది కొలెస్ట్రాల్ సమస్య గుండెకు మాత్రమే ప్రభావితం చేస్తుందని అపోహ పడతారు. కానీ దాని ప్రభావం కేవలం గుండెపై మాత్రమే కాదు చర్మంపై కూడా చూపుతుందని మీకు తెలుసా… ఈ సంకేతాలను సకాలంలో గుర్తించకపోతే, మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Cholesterol మీ ముఖం పై చెడు కొలస్ట్రాలు పేరుకపోయే సంకేతాలు ఇవే జాగ్రత్త

Cholesterol : మీ ముఖం పై చెడు కొలస్ట్రాలు పేరుకపోయే సంకేతాలు ఇవే… జాగ్రత్త…?

శరీరంలో ఏ ప్రాంతంలోనైనా కొలెస్ట్రాల స్థాయిలు పెరిగినప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు మనకు కనిపిస్తాయి. తలనొప్పి, అలసట, చాతి నొప్పి వంటివి, ఇంకా చర్మంపై అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు కూడా కనబరుస్తాయి. ఆరోగ్య ప్రమాదాల గురించి ముందస్తు హెచ్చరికగా గుర్తించవచ్చు. ఈ లక్షణాలు సకాలంలో గుర్తిస్తే గుండె జబ్బులు, స్ట్రోక్ 23వమైన వ్యాధులను నివారించవచ్చు. మీరు ఆహారపు అలవాటుల్లో శ్రద్ధ వహించకపోవడం చేత అధిక కొలెస్ట్రాల్ సమస్యలు మిమ్మల్ని బాధించే ప్రమాదముంది. చాలామంది దీనిని గుండె సమస్యగానే భావిస్తారు. కానీ ముఖ్యంగా చర్మంపై కూడా స్పష్టంగా కనిపిస్తుందని మీకు తెలియదు కదా. చర్మం పై ఈ మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పులనే నిర్లక్ష్యం చేయకండి. మీ శరీరంలో కొలెస్ట్రాల స్థాయిల ప్రమాదకర స్థాయిలను దాటాయని సూచించే 5 సంకేతాలు కావచ్చు.

Cholesterol  కళ్ల దగ్గర మచ్చలు

నీ కళ్ళ చుట్టూ లేదా కనురెప్పలపై చిన్న పసుపు రంగు మచ్చలు కనిపించినట్లయితే, అది అధిక కొలెస్ట్రాల స్థాయిలను సూచిస్తుంది. ఈ మచ్చలను జంథేలాస్మా అంటారు. ఇది బాధాకరం కాకపోయినా, లో కొలెస్ట్రాల స్థాయిలో పెరిగినాయి అని తెలియజేస్తుంది. కాలక్రమేనా ఈ మచ్చలు పరిమాణం పెరగవచ్చు. కాబట్టి వీటిని గమనించిన వెంటనే వైధ్యుల సలహా తీసుకోవడం మంచిది.

చేతులు,కాళ్లపై వాక్సీ గడ్డలు : మీ చర్మంపై చిన్న పసుపు లేదా వాక్సి దద్దుర్ల లేదా గడ్డలు కనిపిస్తే. అది మీ శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయిందని సూచిస్తుంది. దీనిని జాంతోమా అంటారు. ఈ గడ్డలు సాధారణంగా మోచేతులు, మోకాళ్ళు, చేతులు, కళ్ళు పాదాలపై కనిపిస్తాయి. ఇది అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తుల్లో తరచూ ఏర్పడతాయి. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది.

చర్మంపై దురద వాపు : ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మీ చర్మం ఎర్రగా మారడం, దురద లేదా వాపుగా అనిపిస్తే, చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిందని సూచిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ రక్త ప్రవాహానికి అడ్డంకులను సృష్టింస్తుంది. దీనివల్ల చర్మ కణాలకు తగినంత ఆక్సిజన్ లభించక,ఆ ప్రదేశంలో దురద దద్దుర్లు వస్తాయి, లక్షణం కూడా చర్మ సమస్య కంటే లోతైన ఆరోగ్య సమస్యలు సూచిస్తుంది.

గాయాలు నెమ్మదిగా మారటం : మీ పాదాలు ఎల్లప్పుడూ చల్లగా అనిపిస్తున్న లేదా చిన్న గాయాలు కూడా త్వరగా మానేకపోతే, సంగీతం కూడా మీ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ రక్తసిలల్లో బ్లాక్ ఏర్పడడానికి కారణం అవుతుందని సూచిస్తుంది. ఇది రక్తప్రసరణను తగ్గించి, దీనివలన చేతులు, కాలు చల్లగా అనిపించడంతోపాటు గాయాలు నయం కావడం ఆలస్యం అవుతుంది. ధర్మం లేదా గోల రంగు మార్పు కూడా ఈ సమస్యకు సంకేతం కావచ్చు.

గోల రంగులో మార్పులు: మీ గోల్డ్ లేత పసుపు లేదా నీలం రంగులోకి మారుతున్నాయా.. ఇది అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తప్రసరణ సరిగా జరగకపోవడమే దీనికి గల కారణం. అతను సరిగ్గా ప్రవహించకపోతే, గోళ్లు చర్మానికి తగిన పోషణ అందదు. వల్ల అవి బలహీన రంగు మారినట్లుగా కనిపిస్తాయి. ఈ లక్షణం గమనించినప్పుడు వెంటనే శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన ఆహారం,వ్యాయామం చేయడం ఒత్తిడిని తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల స్థాయిలను నియంత్రించవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది