Banana Benifits : అరటి పండును ఉదయాన్నే తింటే… మన శరీరానికి ఏమవుతుందో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Banana Benifits : అరటి పండును ఉదయాన్నే తింటే… మన శరీరానికి ఏమవుతుందో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :12 January 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Banana Benifits : అరటి పండును ఉదయాన్నే తింటే... మన శరీరానికి ఏమవుతుందో తెలుసా...?

Banana Benifits : అరటిపండు తినడం వల్ల మనకి Banana Benifits  ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. పండు మనకు చాలా మెయిల్ చేస్తుంది. అరటి పండ్లు విటమిన్ బి6, మ్యాంగనీస్, పొటాషియం అందిస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కండరాల పనితీరు, చర్మం ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, పిండాల ఆరోగ్యంగా ఉంచుటలో సహాయపడుతుంది. అయితే మీరు ప్రతి రోజు అరటిపండును తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా. కొన్ని పనులు కొన్ని సీజన్లో మాత్రమే ఉంటాయి. కానీ అరటిపండు మాత్రం అన్ని సీజన్లోనూ దొరుకుతుంది. ఈ పండు ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కావున పేదవారు కూడా ఈ పండ్లను కొనుగోలు చేసి తినగలరు. అరటి పండును ప్రతిరోజు ఉదయం తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా…?

Banana Benifits అరటి పండును ఉదయాన్నే తింటే మన శరీరానికి ఏమవుతుందో తెలుసా

Banana Benifits : అరటి పండును ఉదయాన్నే తింటే… మన శరీరానికి ఏమవుతుందో తెలుసా…?

Banana Benifits విటమిన్ B6 స్థాయిలను పెంచుతుంది

Banana Benifits అరటి పండులో విటమిన్ బి-6 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి అందిన ఆహారాన్ని శక్తిగా మార్చటంలో ఉపయోగపడుతుంది. అలాగే సిరో టోనిన్, డోపమిన్ వంటి న్యూరో ట్రాన్స్మిట్లర్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన హిమోగ్లో వెన్ను కూడా నిర్మించడంలో ఈ విటమిన్ వి6 కీలకపాత్రను పోషిస్తుంది. దీనివల్ల రక్తం త్వరగా వృద్ధి చెందగలదు.

జీర్ణ సమస్యలను సహజంగా తగ్గించగలదు : అరటి పండులో సహజంగా అనే ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం కూడా ఉంటుంది. అజీర్ణం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పెట్టిననే జీర్ణవ్యవస్థ పనితీరు సరిచేస్తుంది. ఉదయాన్నే అరటిపండు తినడం వల్ల గుడ్ హెల్త్ మీ సొంతమవుతుంది.

చర్మం ఆరోగ్యానికి మ్యాంగనీస్ అందిస్తుంది : అరటి పండులో మ్యాంగనీస్ కలాజన్ ఉత్పత్తి పెంచుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయాన్నే అరటిపండు తింటే శక్తి పెరగడమే కాదు చర్మాన్ని కూడా అందంగా తేజస్సుగా ఉంచుతుంది.

కాసేపు కడుపు నిండుగా ఉన్నట్లు ఫీలింగ్ : అరటి పండులో చక్కెరల సమతుల్యత మరియు ఫైబర్ ఉండడం వల్ల నెమ్మదిగా శక్తి విడుదల చేస్తుంది. కావున ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఆకలి వేయకుండా ఉండటం వలన బరువును కూడా నియంత్రించుకోవచ్చు. నువ్వు తగ్గాలనే వారికి ఇది మంచి ఆహారం.

కొవ్వు లేని ఆహారం ఈ Banana Benifits పండు : అరటిపండు కొవ్వులేని పదార్థం. ఇది ఫిల్లింగ్ స్నాక్స్ గా ఉండడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెయిల్ చేస్తుంది. కొవ్వుల సమస్య లేని ఆరోగ్యకరమైన అల్పాహారంగా ఇది ఉపయోగపడుతుంది. తద్వారా గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని అందించగలదు.

కండరాల పనితీరుకు పొటాషియం : వ్యాయామాలు చేసే వారికి ఉదయాన్నే అరటిపండు తింటే చాలా మేలు జరుగుతుంది. ఇది కండరాల యొక్క క్రమాజిక పని తీరుకు అవసరమైన పొటాషియం అందిస్తుంది. ట్రో లైట్లు కూడా అరటి పండ్లు ఉండడం వల్ల ఎలక్ట్రోలైట్ లోపాన్ని సమస్యలను తగ్గిస్తుంది.

కడుపులో పిహెచ్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది : అరటి పండులో సహజ యాంటాసిడ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది : తుఫాన్ అనే అమినో ఆమ్లం అరటిపండు లో ఉంటుంది. ఇది శరీరంలోని సిరోటోనిన్ తయారీలో సహాయపడుతుంది. మెదడును ఎప్పుడు సంతోషకరంగా ఉంచుతుంది. మంచి ఏకాగ్రత, మెదడును చురుకుగా ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.

మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది:  అరటి పండు లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. మూత్రపిండాలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఈరోజు అరటి పండు తింటే మూత్రపిండాలు ఆరోగ్యాన్ని కాపాడవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కావున ఉదయాన్నే ఒక అరటిపండు తినడం మన శరీరానికి అవసరమైన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కావున ప్రతిరోజు Banana Benifits ఒక అరటి పండును తినడానికి అలవాటు చేసుకోండి. అరటి పండు నువ్వు అంతగా ఇష్టపడరు. ఇకనుంచైనా ఇష్టపడని వారు అరటి పండుని ప్రతిరోజు తినడం ప్రారంభించండి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది