Beauty Tips for black skin
Beauty Tips : కొందరు నల్లగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు నల్లగా ఉన్నావని వెటకారంగా కొందరు మాట్లాడుతూ ఉంటారు. వాళ్లందరికీ మళ్ళీ అలా మాట్లాడకుండా ఉండాలంటే ఒకసారి ఈ చిట్కాను ప్రయత్నించి చూడండి. ఈ చిట్కా ఉపయోగించడం వలన ఎంత నల్లగా ఉన్నవారైనా సరే తెల్లగా అయిపోతారు. తక్కువ ఖర్చుతో కేవలం ఇంట్లో దొరికే వస్తువులతో ఈ ఆయిల్ ను తయారు చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఉపయోగించడం వలన శరీర రంగు మునుపటి దానికంటే మెరుగుపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఈ చిట్కాను ప్రయత్నించి చూడవచ్చు. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న నిమ్మకాయలను తీసుకోవాలి..
గ్రేటర్ సహాయంతో పై తొక్క మాత్రమే వచ్చే విధంగా తురుముకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు బాదం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దానిలో తురిమి పక్కన పెట్టుకున్న నిమ్మకాయ తొక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు నూనె మరగనివ్వాలి. నిమ్మ తొక్కలు నల్లగా అయ్యేంతవరకు నూనెను మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఏదైనా గాజు సీసాలోకి ఆయిల్ వడకట్టుకోవాలి. ఈ ఆయిల్ లో ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖం, కాళ్లు, చేతులు, మెడ వంటి నల్లగా ఉండే ప్రదేశాలలో రాసుకొని పడుకోవాలి.
Beauty Tips for black skin
ఈ నూనెను అప్లై చేసిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాల దాకా స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా వరుసగా వారం రోజులపాటు చర్మానికి అప్లై చేసినట్లయితే చర్మం మునుపటి కంటే తెల్లగా మెరిసిపోతుంది. ఈ ఆయిల్ ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి ఫలితం రావాలంటే ఈ మిశ్రమంలో ఒక స్పూన్ జోజోబా ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఈ ఆయిల్ అమెజాన్ లో కానీ సూపర్ మార్కెట్ లో గాని లభిస్తుంది. దీనివలన చర్మం రంగు మెరుగుపడుతుంది. నల్లగా ఉన్నవారు వారం రోజుల్లోనే తెల్లగా అవుతారు.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.