Uric Acid : ఈ కూరగాయలు తింటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి…!
ప్రధానాంశాలు:
Uric Acid : ఈ కూరగాయలు తింటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి...!
Uric Acid : కీళ్ల నొప్పులు, పాదాలు చీలమండలిలో తీవ్రమైన నొప్పి వస్తుందా.. అరికాలు ఎర్రబడ్డం, అధికంగా దాహం వేయడం, జ్వరం, చేతులు, కాళ్లలో మంట వేళ్ళలో భరించలేని నొప్పి మూత్ర విసర్జనలు లేదా ఆ సమయంలో మూత్రణాలలో మంటలు ఈ సమస్యలన్నీ మిమ్మల్ని వేధిస్తున్నాయా.. వీటికి ప్రధాన కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ అసలు ఏంటి ఈ యూరిక్ యాసిడ్ ఎలా మన బాడీలో తయారవుతుంది. ఎంత మోతాదులో మన శరీరంలో ఉంటుంది. మోతాదు ఎంత ఎక్కువ అయితే అనర్ధాలకు దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ శరిరంలో పెరిగింది అనడానికి సంకేతాలు ఏమైనా ఉంటాయా? యూరిక్ యాసిడ్ పెరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. చాలా రకాల రోగాలకు ఈ యూరిక్ యాసిడ్ ప్రధాన కారణం. ఇది మన శరీరంలో ఎక్కువైతే మూత్రపిండాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ నీ తగ్గించే అద్భుతమైన ఆహారాలు ఇవే. ఖర్జూరంలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయిఅని మనందరికీ తెలుసు.. పైగా ఖర్జూరాన్ని చాలా ఇష్టంగా అందరూ తింటూ ఉంటారు. కానీ వాటి అధిక వినియోగం అంటే ఎక్కువగా కనుక తింటే యూరిక్ యాసిడ్ను ప్రోత్సహిస్తుంది. ఇది యూరిక్ ఆసిడ్ను కంట్రోల్ చేస్తుంది.. చింతపండు తినకూడదని కొంతమంది వైద్య నిపుణులు సలహా ఇస్తారు.
ఎందుకంటే ఇందులో ఉండే ప్ర క్రోచ్ యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే చింతపండు గుజ్జులు తినకూడదు. ఇక ఎండు ద్రాక్ష ఇందులో కూడా ప్యూరిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మీకు కీళ్ల వాపు లేదా నొప్పి ఉంటే మీ యూరిక్ యాసిడ్ పెరిగి గౌడ్ సమస్య పెంచుతుంది. మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందో యూరిక్ ఆసిడ్ పెరగకుండా తయారు.వీటిని చేసుకుని తాగితే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. మరి వీటికేమీ కావాలంటే క్యారెట్ బీట్రూట్, దోసకాయ, 300 మిల్లీ లీటర్ల ప్రకారం దోసకాయ బీట్రూట్ రసం తీసుకుని ఈ మూడింటిని బాగా కలిపి అప్పుడు తీసుకోండి. ఇది క్వాంటిటీ ఎంత అంటే ఇది ఒకరు తీసుకుంటారా జ్యూస్ లేదా ఇంట్లో అందరూ తీసుకోవాలనుకుంటున్నారా.. అనే దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. ఇక యూరిక్ ఆసిడ్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ గ్రీన్ టీ మనకు ఒంట్లో కొవ్వు తగ్గడానికి డైటింగ్ చేసే వాళ్ళు తాగుతూ ఉంటారు కదా. యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ని తగ్గించడానికి కూడా గ్రీన్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. యురిక్ ఆసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు.. ఇక బెటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు గానీ ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి.
జామకాయలు, ఆరంజ్, క్యాప్సికం, నిమ్మ, టమాటో, ఆకుకూరలు ఇవి ప్రతిరోజు తీసుకోండి. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు. మరి చూసారుకదా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందో.. యూరిక్ యాసిడ్ పెరగకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో చూశారు కదా.. కాబట్టి మనకు ఏ రోగం వచ్చినా మొదటిగా యూరిక్ ఆసిడ్ ప్రభావం ఉంటుందని మర్చిపోకండి. దానికి తగిన విధంగానే ప్రతిరోజు నీరు తీసుకుంటూ ఉండాలి. ఎటువంటి మందుల జోలికి వెళ్ళకుండా అసలు యూరిక్ ఆసిడ్ మీ శరీరంలో మోతాదుకు మించి ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ విషయంలో ఒక అన్ని రకాల జగ్రాత్తలు తీసుకుంటే మంచిది. ఇక్కడ చెప్పుకున్నట్లుగా తీసుకోవలసిన ఆహార పదార్థాలు.. తీసుకోకూడనివి కూడా జాగ్రత్తగా మీరు గుర్తించుకొని ఆ ప్రకారం పాటిస్తే మీ బాడీలో యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు. అంతేకాకుండా ప్రతిరోజు తగినట్టుగా వ్యాయామం చేయండి. తగినంత నీరు తాగండి. తగినంతగా విశ్రాంతి తీసుకోండి. ఏమి తింటే అరగడం లేదు అనే కాన్షియన్స్ పెంచుకుంటే కనుక మొదటి సంబంధిత సమస్యలు మాత్రమే కాకుండా ఇలాంటి యూరిక్ యాసిడ్ సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు..