Blue Tea : ఈ బ్లూ టీ లో ఉన్న రహస్యం తెలిస్తే మీరు అస్సలు వదలరు…!!
Blue Tea : చాలామంది బరువు తగ్గడం కోసం, స్లిమ్ గా తయారవడం కోసం అలాగే టెన్షన్స్ ఒత్తిడి లాంటి వాటి నుంచి బయటపడడం కోసం గ్రీన్ టీ ని రెగ్యులర్ గా తాగుతూ ఉంటారు. అయితే ఈ గ్రీన్ టీ కాకుండా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న టీ బ్లూ టీ.. ఈ బ్లూ టి అద్భుతమైన మెడిసిన్ ల ఉపయోగప డుతుంది.. బ్లూ టీ నిత్యంగా తీసుకోవడం వలన కొలెస్ట్రాల్, ఐబిపి కంట్రోల్ లో ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది.. ఈ బ్లూ టీ గురించి దీని ఉపయోగాల గురించి ఇప్పుడు మనం చూద్దాం.. కోన్ ఫ్లవర్ టీ నీ సహజంగా బ్లూ టీ అని పిలుస్తుంటారు. దీనిలో కెఫిన్ ఉండదు. ఈ హెర్బల్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ట్యుటోరియ మొక్క ఆకులు పూల మొక్కలను వేడి లేదా చల్లటి నీటిలో నానబెట్టడం వలన బ్లూ టి తయారవుతుంది.
అగ్నే యాసియా. దేశాలలో ఈ టీ నీ బాగా త్రాగుతూ ఉంటారు. అక్కడ దీనిని సహజంగా భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటారు. శంఖం పువ్వులు తెలుపు రంగు బ్లూ రంగులను ఉంటాయి. ఒకసారి తయారు చేసిన ఈ టీ ని దాని పి హెచ్ లేదా అమ్లత లెవెల్స్ ని బట్టి ఆకుపచ్చ ,ఉదా ,ఎరుపు రంగులోకి వస్తాయి. ఈ బ్లూ టీ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు… *బ్లూ టీ లో యాంటీ వైరస్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది నొప్పి నివారిణి మాత్రల వలె ఉపయోగపడుతుంది. ఈ బ్లూ టి లోని అందో సైనిన్లు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి.. *ఈటి యొక్క అందమైన నీలిరంగు కాకుండా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ టీ ఆయుర్వేద వైద్య నిపుణులలో బాగా ప్రఖ్యాతత పొందింది. ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం కలగడానికి ఔషధంగా ఉపయోగపడుతుంది.

If you know the secret in this blue tea you will not leave at all
*ముదురు నీలి నుండి ఉద రంగు ఎక్కువగా డ్లెఫ్నిడ్న్ కారణంగా ఉంటుంది. గుండె సమస్యలు మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్ లాంటి వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది. *ఒత్తిడి, ఆందోళన, నిరాశతో ఇబ్బంది పడే వారికి బ్లూ టి అద్భుతమైన మెడిసిన్ల ఉపయోగపడుతుంది. ఈ టీ ని మానసిక స్థితిని క్రమబద్ధీకరించడానికి మనసు రిలాక్స్ అవ్వడానికి చాలా మేలు చేస్తుంది ఈ టి ని పడుకునే ముందు ఒక కప్పు తీసుకోవడం వలన హాయిగా నిద్ర పడుతుంది. ఇది రెగ్యులర్ గా తీసుకుంటే కొలెస్ట్రాల్ రక్తపోటు కంట్రోల్ లో ఉంటాయి. *ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను నివారించడంలో చాలా బాగా మేలు చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వ్యాధిని కలిగించే కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తూ ఉంటుంది.