Chapathi : పుల్కాలు, చపాతీలను మంటలపై కాలుస్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chapathi : పుల్కాలు, చపాతీలను మంటలపై కాలుస్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…!

 Authored By aruna | The Telugu News | Updated on :22 February 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Chapathi : పుల్కాలు, చపాతీలను మంటలపై కాలుస్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే...!

Chapathi  : చాలామంది సాయంత్రం వేళలో రైస్ మానేసి చపాతి రోటి ఫుల్కాన్లు తింటూ ఉంటారు. ప్రస్తుతం ఇది ప్రధానమైన ఆహారంగా మారిపోయింది. అన్నం తినలేని వారిని వీటికి తినడానికి ఇష్టపడుతుంటారు. వీటిని పప్పు ఇంకా ఎలాంటి కూరతోనైనా తినేస్తూ ఉంటారు. ఇండ్లలో చపాతీ పుల్కాలను మంటలపై కాలుస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది మంటపై కాల్చడం వలన కాసి జ్యూనిక్ సమ్మేళనాలు ఏర్పడే అవకాశం ఉందట. నేరుగా మంట మీద రొట్టెలు కాల్చొద్దని చెప్తున్నారు. అంతకుముందు కొన్ని పరిశోధనలలో ఇదే చెప్పారు. వాయు కాలుష్య కారకాలను పొయ్యిలపై కాల్చడం వలన విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

చపాతిని డైరెక్టుగా మంటపై కాల్చి ప్రక్రియలో అధిక ఉష్ణోగ్రతలకు గురవడం జరుగుతుంది. ఇది కార్సి న్యూజన్లు అని పిలవబడే ఆమ్లాలను, క్వాలిసైకిలిక్ ఆరోమాటిక్ ఏర్పడడానికి దోహదపడుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు అధిక ఉష్ణోగ్రతల వద్ద సంభవించే పైరోలిసిన్ అనే రసాయనం ఈ రోటిలోని సేంద్రియ సమ్మేళనం వీక్షించడానికి ముఖ్య కారణం అవుతుంటుంది. డైరెక్ట్ మంటపై వంట ప్రక్రియ సమయంలో ఫెరోలిసిస్ ఏర్పడుతుంది. అయితే ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దోహదపడుతుంది.డైరెక్ట్ గా మంటలపై కాల్చడం వలన కార్బన్డయాక్సైడ్ ఉత్పత్తి ఏర్పడుతుంది. బెంజిన్ వంటి చాలా తక్కువ ఉత్పత్తి చేస్తుంది అని తెలిపారు.

బాగా వెలుతురు వచ్చే వంట గదిలో మసితో మూసుకుపోకుండా పొయ్యి మీద రొట్టె కాల్చడం ప్రమాదకరం కాదు. పొయ్యిలో మసి ఉన్నప్పటికీ చపాతీలో పేరుకుపోయిన బెంజిన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఆహారం కన్సలెంటెడ్ రూపాలి దత్త ఈ విషయాన్ని తెలిపారు. డైరెక్ట్ గా మంటపై రొట్టెను కాల్చడం వలన పాలీ సైక్లిక్ అరోమాటిక్ వంటి ప్రమాదకరమైన ఉత్పత్తులు ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్ తో ముడిపడి ఉంటాయి. కావున డైరెక్ట్ గా మంటపై కాల్చకుండా దానిపైన ఏదైనా రోటి మేకర్ తో లేదా పెనంతో కాల్చి తినవచ్చు అని వారు తెలిపారు. ఈ విధంగా తినడం వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది