Chayoti Health Benefits : ఈ వంకాయ ను ఎప్పుడైనా చూశారా..? దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి..దీంతో 100 రోగాలు పరార్…
ప్రధానాంశాలు:
Chayoti Health Benefits : ఈ వంకాయ ను ఎప్పుడైనా చూశారా..? దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి..దీంతో 100 రోగాలు పరార్...
Chayoti Health Benefits : వంకాయలు అంటే అసలు అందరికి తెలిసి ఉంటుంది. మసాలా వంకాయ, గుత్తి వంకాయ ,పొడుగు వంకాయ ఇలా కొన్ని రకాల వంకాయలు అందరికీ తెలుసు..
ఫ్యాటీ లివర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
Chayoti Health Benefits : వంకాయలు అంటే అసలు అందరికి తెలిసి ఉంటుంది. మసాలా వంకాయ, గుత్తి వంకాయ ,పొడుగు వంకాయ ఇలా కొన్ని రకాల వంకాయలు అందరికీ తెలుసు.. మందికి తెలియని వంకాయ కూడా ఒకటి ఉంది దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని అణచివేస్తుంది. కావున ఇది బరువు తగ్గించే ఆహారానికి అనుకూలంగా ఉంటుంది. దీని పేరే సీమ వంకాయ.దీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు… ఈ సీమ వంకాయ అత్యంత సాధారణ కూరగాయలలో ఒకటి మన మార్కెట్లో ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు.
మారిన రకరకాల రుచుల్లో సీమ వంకాయ కూడా చేరిపోయిందని తెలుసుకోవాలి. అయితే ఇప్పటికీ సీమ వంకాయ ఉపయోగించిన వారు చాలామంది ఉన్నారు. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలను ఏంటో తెలిస్తే మాత్రం ఇక తప్పకుండా కొంటారు.. దీన్ని ఎక్కువగా తమిళనాడులో నీలగిరి జిల్లా అలాగే కర్ణాటక ,పశ్చిమ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పండిస్తారు.భారతదేశంలోని తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో దీన్ని సీమ వంకాయ అని పిలుస్తారు. దీని గురించి ఎక్కువమందికి తెలియదు. కానీ ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఈ మొక్క వేరు, కాండం, గింజలు అలాగే ఆకులను కూడా తింటారు. దీన్ని తినడం వలన కాలేయ, గుండె ఆరోగ్యానికి కడుపు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
దీనిలో ఉండే ప్లేవనాయుడులు కొలెస్ట్రాల తగ్గించడానికి ఉపయోగపడతాయి.ఈ సీమ వంకాయలు ఫైబర్ గుండె కూడా మేలు చేస్తుంది. కొన్ని పరిశోధన ప్రకారం సీమ వంకాయ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంతో పోరాడడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల ఫ్యాటీ లివర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పీచు పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.సీమ వంకాయ తీసుకోవడం వలన శరీరానికి విటమిన్ సి లాంటి ఆక్సిడెంట్లు అందుతుంది. ఇవి శరీరంలో మంటని తగ్గిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. గర్భిణీ స్త్రీలు సీమ వంకాయను ఆహారంలో చేర్చుకోవడం మంచి ఉపయోగం కరంగా ఉంటుంది. దీని వలన కాల్షియం, ఐరన్ విటమిన్లు వంటి గర్భధారణ సమయంలో స్త్రీకి చాలా అవసరం. కావున దీని ఆహారంలో చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..