Cholesterol : 3 రోజులలో రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మంచులా కరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cholesterol : 3 రోజులలో రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మంచులా కరుగుతుంది…!

 Authored By jyothi | The Telugu News | Updated on :9 January 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Cholesterol : 3 రోజులలో రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మంచులా కరుగుతుంది...!

Cholesterol : కొలెస్ట్రాల్ మనకి బాడీకి మంచిదా.. చెడా.. ఒకవేళ మన బాడీకి మంచిదైతే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అది మనకి మంచిగా ఫలితాలు అనేవి ఇస్తుంది అది తెలుసుకుందాం.. కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉంటాయి.. గుడ్ కొలెస్ట్రాల్.. బాడ్ కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ తో మన బాడీకి ఎన్ని రకాల డిసీజెస్ అనేవి వస్తాయో అవి కూడా తెలుసుకుందాం.. కొలెస్ట్రా రావడంతో ప్రతి ఒక్క మనిషికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాని గురించి అవగాహన లేక చాలామంది ముందుగానే జాగ్రత్త పడకుండా అవగాహన లేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొలెస్ట్రాల్ అనేది శరీరంలో అన్ని కణాలలో కనిపించే కొవ్వు లాంటి పదార్థం..అయితే మన రక్తంలో కానీ మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా అయితే మాత్రం అది వేరే ఇతర పదార్థాలతో కలిసి పలకాల్లాగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ పలకలు ఏవైతే ఉంటాయో అవి మన గుండుకి చుట్టూ ఉన్న నరాలు ఏవైతే ఉంటాయో.. వాటిలో చాలా ఈజీగా వెళ్ళిపోయి పేరుకుంటూ ఉంటుంది.

కాబట్టి దాని మూలాన మనకి బ్రెయిన్ స్ట్రోక్ హార్డ్ స్ట్రోక్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వీటిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దీంతోపాటు బ్లడ్ సర్కులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. దీనికోసం ఓ అద్భుతమైన రెమెడీ తయారు చేసుకోబోతున్నాం.. కాబట్టి మనం ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా ఇంట్లోనే కొలెస్ట్రాల్ని తగ్గించుకుని ఏదైతే ఉందో అది మనం దానికోసం మీకు కావాల్సింది కేవలం రెండు నిమ్మకాయలు, చిన్న సైజులైతే మీకు రెండు నిమ్మకాయలు కావాలి. ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక దీంట్లో మీకు కావాల్సింది ఒక చిన్న ఎల్లిపాయ మొత్తం గడ్డ ఒకటి తీసుకోండి. దాన్ని చక్కగా తోలు తీసేసి వాటిని కూడా మీరు సపరేట్ చేసి పెట్టేసుకోండి. ఇక మూడో ఇంగ్రిడియంట్స్ దీంట్లో మనకి కావాల్సింది ఒక త్రీ ఇంచెస్ అల్లం ముక్క పక్కన పెట్టేసుకోండి.

ఇప్పుడు కావాల్సింది ఒక కప్పు తీసుకొని నాలుగు కప్పులు వాటర్ అనేది ఏదైతే ఉందో పోసి ఈ ముక్కలను తీసి దాంట్లో పెట్టేయండి.ఇంకా దాని తర్వాత ఒక పది నిమిషాలు అలా ఉండిన తర్వాత వీటిని తీసేసి ఒక పాన్ లో పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకోండి. ఇక వీటిని బాగా మరిగించాలి. అలా మరుగుతున్న నీటిలో రెండు దాల్చిన చెక్కలు వేసుకోవాలి. పది నిమిషాలు మరిగిన తర్వాత నీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక గరిట సాయంతో వడకట్టి ఈ మిశ్రమాన్ని ఉదయం ఒక కప్పు సాయంత్రం కప్పు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మీ రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది.కొలెస్ట్రాల్ రాకుండా జాగ్రత్త పడండి.. అలాగే వచ్చిన వాళ్ళు ఈ రెమెడీని ట్రై చేసి కొలెస్ట్రాల్ని తగ్గించుకోండి..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది