Diabetes : ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఐదు రోజులలో డయాబెటిస్ కి చెక్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఐదు రోజులలో డయాబెటిస్ కి చెక్…

Diabetes : మధుమేహంతో మీరు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారా అయితే ఇక మీ సమస్య తీరినట్టే ప్రతిరోజు ఈ నియమాలు తప్పకుండా పాటించినట్లయితే మీకు చక్కటి ఫలితం లభిస్తుంది. ఇక మీరు చేయవలసినది ప్రతి దినము ప్రత్యేకమైన నియమాలను పాటించాలి దాని వలన చక్కటి రిజల్ట్ పొందుతారు. అలా చేయకపోతే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కావున డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ మందిలో ఇన్సులిన్ లోపం ఉంటుందని ఇటీవల పరిశోధనలో తేలినది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 August 2022,6:30 am

Diabetes : మధుమేహంతో మీరు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారా అయితే ఇక మీ సమస్య తీరినట్టే ప్రతిరోజు ఈ నియమాలు తప్పకుండా పాటించినట్లయితే మీకు చక్కటి ఫలితం లభిస్తుంది. ఇక మీరు చేయవలసినది ప్రతి దినము ప్రత్యేకమైన నియమాలను పాటించాలి దాని వలన చక్కటి రిజల్ట్ పొందుతారు. అలా చేయకపోతే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కావున డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ మందిలో ఇన్సులిన్ లోపం ఉంటుందని ఇటీవల పరిశోధనలో తేలినది. అంతేకాదు ఈ ఇన్సులిన్ వల్ల మన బాడీలో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతుంది.

అయితే ఈ సమస్యలకు చాలా దూరంగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. మరియు పలు రకాలైనటువంటి చిట్కాలు పాటిస్తూ ఉండాలి. ప్రత్యేకంగా ఇన్సులిన్ అనే ఔషధం ఆకును తప్పకుండా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే డయాబెటిస్ అనేది కంట్రోల్లో ఉంటుంది . అని వైద్యరంగం తెలియజేస్తుంది. ఇన్సులిన్ ఆకులు వలన కలుగు ఉపయోగాలు – ఇన్సులిన్ ఆకు లో కార్పోబిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. కావున ఊపిరితిత్తులు, ఉబ్బసం, దగ్గు జలుబు, ఇన్ఫెక్షన్ లాంటి వ్యాధులను నిర్మూలిస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ ఆకులను 6 నుండి 7 సార్లు తీసుకుంటే, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.

Diabetes checkup in five days without any cost

Diabetes checkup in five days without any cost.

అయితే డయాబెటిస్తో ఇబ్బంది పడేవారు తప్పనిసరిగా, వాటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ చెట్టు ఆకులను 30 రోజులపాటు నిత్యము ఒక ఆకు తీసుకున్నట్లయితే శరీరానికి ఎన్నో రకాల లాభాలను పొందుతారు. ప్రధానంగా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఈ ఆకులలో శరీరానికి అవసరమైనటువంటి. యాంటీ ఆక్సిడెంట్లు, కరోసోలిక్ యాసిడ్స్, ఐరన్, బి.కెరోటిన్, ఇలా ఎన్నో రకాల పోషకాలు ఈ ఆకులో కలిగి ఉంటాయి. ఇది డయాబెటిస్ కి ఔషధముగా సహాయపడుతుంది. ఇన్సులిన్ ఆకులలో యాంటీ డయాబెటిక్ మూలకాలు కలిగి ఉంటాయి. అయితే ఈ ఆకులను నిత్యము రెండుసార్లు తీసుకున్నట్లయితే అద్భుతమైన లాభాలను పొందవచ్చు, అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది