Knee Pain : 100 ఏళ్ళు వచ్చిన మోకాళ్లు, చేతులు, నడుము నొప్పి, అలసట, నీరసం మీ దగ్గరికి రావు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Knee Pain : 100 ఏళ్ళు వచ్చిన మోకాళ్లు, చేతులు, నడుము నొప్పి, అలసట, నీరసం మీ దగ్గరికి రావు…!

Knee Pain : మన శరీరానికి అత్యంత అవసరమైన మరియు ముఖ్యమైన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. సాధారణంగా శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండాలని కూడా మనకు కాల్షియం అవసరమవుతుంది. క్యాల్షియం లోపం ఉన్నట్లు వారి కూడా తెలీదు. కాల్షియం లోపం వల్ల మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఈ కాల్షియం లోపాన్ని అధిగమించడానికి వాటిని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలని మనం ప్రస్తావించుకోబోతున్నాం.. క్యాల్షియం లోపం ఉన్నట్లు తెలిపే లక్షణాలు నడుము […]

 Authored By jyothi | The Telugu News | Updated on :12 December 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Knee Pain : 100 ఏళ్ళు వచ్చిన మోకాళ్లు, చేతులు, నడుము నొప్పి, అలసట, నీరసం మీ దగ్గరికి రావు...!

Knee Pain : మన శరీరానికి అత్యంత అవసరమైన మరియు ముఖ్యమైన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. సాధారణంగా శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండాలని కూడా మనకు కాల్షియం అవసరమవుతుంది. క్యాల్షియం లోపం ఉన్నట్లు వారి కూడా తెలీదు. కాల్షియం లోపం వల్ల మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఈ కాల్షియం లోపాన్ని అధిగమించడానికి వాటిని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలని మనం ప్రస్తావించుకోబోతున్నాం.. క్యాల్షియం లోపం ఉన్నట్లు తెలిపే లక్షణాలు నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు గోల్డ్ విరిగిపోవడం జుట్టు రాలిపోవడం లాంటి లక్షణాలు లక్షణాలని మనం గుర్తించలేక కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాం..కానీ ఒకప్పుడు తెలుగువారు వరి అన్నం కంటే తృణధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు విటమిన్లు క్యాల్షియం ఐరన్ ప్రోస్ఫరస్ వంటి విలువైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

వీటిలో ఎక్కువ పోషక పదార్థాలు ఉండటం వల్ల శరీరముకి వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. తృణధాన్యాలు అంటేనే నేటి తరానికి తెలిసింది రాగులు, సజ్జలు, జొన్నలు మాత్రమే ఐదో దశాబ్దాల క్రితం మన దేశ రైతులు దాదాపు 50 రకాల రుణ ధాన్యాలు పండించే వారట. క్రమమైన వాతావరణ మార్పులు భూసారం లోపించడం రైతుల్లో తృణధాన్యాలను పండించడంలో ఆసక్తి తగ్గడం వల్ల ఇప్పుడు త్రునధాన్యాల రకాల సంఖ్య తగ్గించేలా చేశాయి. తృణధాన్యాల లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. పౌష్టిక విలువలు అధికం. అయితే కొన్ని సంవత్సరాలుగా తృణధాన్యాల వాడకం తగ్గింది. రాగులు, సజ్జలు, ఉలువలు అవిసలు, కొర్రబియ్యం అణువులు, బొబ్బర్లు తదితరాలు తృణధాన్యాలకు చెందినవి. ఇవి శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి. వీటితో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు ఆహార నిపుణులు చెప్తున్నారు.

వీటిని ఆహారంగా తీసుకోవడం వలన నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు… క్యాల్షియం లోపంతో ఇబ్బంది పడుతున్న వారు రాగి పిండితో ఇలా చేసుకుని తినండి చాలు.. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకుని దానిలో నాలుగు స్పూన్ల రాగి పిండిని వేసి అలాగే ఒక స్పూన్ కండ చక్కెర కలిపి దీనిని ప్రతి రోజు తీసుకున్నట్లయితే కాల్షియం తగ్గి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, చేతులు తిమ్మిర్లు ఎలాంటి సమస్యలు మీ దరి చేరవు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది