Joint Pains : ఈ ఒక్క రెసిపీతో రూపాయి ఖర్చు లేకుండా మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి ఇంట్లోనే తగ్గించుకోవచ్చు…!
ప్రధానాంశాలు:
Joint Pains : ఈ ఒక్క రెసిపీతో రూపాయి ఖర్చు లేకుండా మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి ఇంట్లోనే తగ్గించుకోవచ్చు...!
Joint Pains : ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో చాలా రోజులుగా బాధపడుతున్న వాళ్ళు అది తింటే కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇది తింటే పడదు.. ఇలా రకరకాల రెస్ట్ సెక్షన్స్ పెట్టుకుంటూ కొన్ని రకాల ఫుడ్లను అవాయిట్ చేస్తూ ఉంటారు. వాటిలో ముఖ్యంగా పూలుపు చింతపండు తింటే కాళ్ళ నొప్పులు ఎక్కువగా అవుతాయని నడుం నొప్పిగాని నరాల సంబంధించి గాని ఎముకలకు సంబంధించి గాని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చింతపండును అంతగా వాడరు. డాక్టర్లు కూడా తగ్గించమని చెబుతూ ఉంటారు. మరి ఈనాటి ఏ చింతపండు వాడకుండానే మన ఇంట్లోనే ఒక మంచి టిఫిన్ చేసుకొని మోకాళ్ళ నొప్పులు కాళ్ల నొప్పులు తగ్గించుకొని ఒక సూపర్ రెమిడీ మీకు చెప్పబోతున్నాము. ఇది మీరు అసలు మిస్ అవ్వొద్దు. ఎందుకంటే దీన్ని ప్రిపేర్ చేసుకొని వారానికి ఒక్కసారి తింటే చాలు. మీ మోకాళ్ళ నొప్పులు ఈజీగా తగ్గిపోతాయి. అయితే కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. తెల్ల రక్త కణాలు మీ శరీరాన్ని సాధారణ వ్యాధులు వారి నుండి రక్షిస్తాయి. కానీ శరీరం వాటిని ఉత్పత్తి చేయలేదు. విటమిన్ సి వల్ల రక్త కణాలు మన శరీరంలో పెరుగుతాయి.
కాబట్టి విటమిన్ సి పెంచడానికి రోజు ఆరెంజ్ వంటి పండ్లను తీసుకోండి. ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా అందరూ కడుపునిండా తింటూ కాళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుం నొప్పులు, ఎలాంటి నొప్పులు అన్నింటిని రూపాయి ఖర్చు లేకుండా తగ్గించుకోవచ్చు. మరి ఆ సూపర్ దోసలు ఎలా వేసుకోవాలి. ముందుగా చింత గింజలు తీసుకొని వాటిని వేయించుకోవాలి. అవి మధ్యలోకి పగలగానే చింత గింజలు బాగా వేగాయని అర్థం చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఈ గింజలను పొట్టు తీసుకొని ఒక బౌల్ లోకి వేయండి. ఇలా పొట్టు తీసిన గింజలను ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు చింత గింజలకు ఒక కప్పు దాకా రైస్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక అరకప్పు వరకు మినప్పప్పు తీసుకోండి. వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక కప్పు చింత గింజలకు ఒక కప్పు రైసు అరకప్పు దాకా మినప్పప్పు. ఇవే కరెక్ట్ మెథడ్ ఇలాగే తీసుకోండి. వీటన్నిటిని నీళ్లు పోసి నాలుగైదు గంటలు అయితే నానబెట్టాలి. ఒకవేళ ఓవర్ నైట్ నానబెట్టిన ఇబ్బందేమీ ఉండదు. కచ్చితంగా అయితే నాలుగైదు గంటలు నానాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న రైస్ ని మినప్పప్పుని వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్ లోకి తీసుకోండి. దీని పక్కనుంచుకుని చింత గింజలను కూడా గ్రైండ్ చేసుకోవాలి..
గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చింత గింజల ముద్దని ఈ పిండిలో వేసుకుని బాగా కలిపేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ న్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఈ చింతగింజలు బియ్యం మినప్పిండి బాగా కలుస్తాయి. దోసెలు చాలా రుచిగా వస్తాయి. తర్వాత పిండి చక్కగా ఊరింది కదా.. ఇప్పుడు మళ్ళి ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పిండిని చక్కగా ఒక గరిట వేసుకొని దోస వేసుకుంటే చక్కగా వస్తుంది. దీన్ని రెండు వైపులా సమంగా కాల్చుకోవాలి. ఇలా కాలడానికి ఒక రెండు నిమిషాలు పడుతుంది అంతే. ఇప్పుడు ఈ దోసని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మిగిలిన దోశలు కూడా ఇలాగే వేసుకోవాలి.అంతే చాలా హెల్తీ దోశలు రెడీ అయిపోయాయి. మనం హాస్పిటల్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే పని లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల తిమ్మిర్లు అన్నింటిని తగ్గించుకోవచ్చు.. ఇలా వీక్లీ ఒకసారి దోసలు వేసుకుని తినడం వల్ల ఆకలి తీరుతుంది.. మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి..