Hair Tips : ఇదొక్కటి చేయండి జీవితంలో మీ జుట్టు తెల్లగా అవమన్నా అవ్వదు…!!
Hair Tips : ప్రస్తుతం చుట్టూ రాలే వారి సంఖ్య రోజుకి ఎక్కువ అయిపోతుంది.. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన తర్వాత రావాల్సిన బట్టతల ముందే చిన్న వయసులోనే వస్తుంది. నలుగురిలో తిరగడానికి ఎంతో మొహమాటపడుతున్నారు. ఈ క్రమంలో జుట్టు సంరక్షణకు ఏవేవో మందులు వాడుతూ ఇంకా సమస్యలను ఎక్కువ చేసుకుంటున్నారు. కొన్ని రకాల కెమికల్స్ ఉన్న ఆయిల్స్ వాడుతూ ఆ సమస్యని ఎక్కువ అయ్యేలా చేస్తున్నారు. అయితే ఇంటి టిప్స్ మాత్రం అస్సలు పట్టించుకోవడం మన ఫలితంగా ఇంకా కొత్త సమస్యల్లో ఇరుక్కుపోతున్నారు.. జుట్టు తెల్లబారకుండా ఊడిపోకుండా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలను తయారు చేసుకొని వాడుకోవచ్చు.
చిట్కా కోసం ముందుగా టీ డికాషన్ తయారు చేసుకోవాలి. డికాషన్ మళ్లీ టీ పొడి వేసి ఒక గ్లాసు నీరు పోసి ఒక టీ స్పూన్ పెరుగు డికాషన్ లో వేసి బాగా కలుపుకోవాలి. దీనిని జుట్టుకి అప్లై చేసుకుని అర్ధ గంట తర్వాత గాడిద తక్కువ గల షాంపుతో తలస్నానం చేస్తే. తెల్ల జుట్టు, జుట్టు రాలే సమస్య నుంచి బయటపడతారు. వంటి ఇంటి చిట్కాలతో ఉపశమనం : మన వంటింట్లోనే ఎన్నో రకాల మందులు ఉంటాయి. వాటిని వాడడం వలన మనకు మేలు జరుగుతుంది. చాలా గొప్పవి అని గుర్తుంచుకోవాలి. లేకపోతే జుట్టు సమస్యలు ఎక్కువ అవుతాయి.
ఇదివరకు మనం ఎన్ని రకాలైన మందులు వాడిన దీన్ని కూడా ఓసారి ప్రయత్నించి చూస్తే దానికి మంచి రిజల్ట్ వస్తుంది. జుట్టు రంగు మారుతుంది. తగ్గించుకోవలసిన అవసరం మనదే… ఇంగ్లీష్ మెడిసిన్ తో డికాషన్ వారానికి రెండుసార్లు అప్లై చేసుకోవడం వలన జుట్టు నల్లగా తయారవుతుంది. ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అయితే చాలామంది ఇంగ్లీష్ మందులతో ఇంకా జుట్టు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం మన ఆయుర్వేదం లో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. వాటిని నల్లగా మార్చుకోవచ్చు అలాగే జుట్టు రాలకుండా కూడా కాపాడుకోవచ్చు…