Eating Meat : నాన్ వెజ్ ని ఎక్కువగా తీసుకుంటున్నారా… అయితే, ఈ సమస్యలతో పాటు.. జాగ్రత్తలు తప్పనిసరి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eating Meat : నాన్ వెజ్ ని ఎక్కువగా తీసుకుంటున్నారా… అయితే, ఈ సమస్యలతో పాటు.. జాగ్రత్తలు తప్పనిసరి…?

 Authored By ramu | The Telugu News | Updated on :5 April 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Eating Meat : నాన్ వెజ్ ని ఎక్కువగా తీసుకుంటున్నారా... అయితే, ఈ సమస్యలతో పాటు.. జాగ్రత్తలు తప్పనిసరి...?

Eating Meat : ఇప్పుడు చికెన్ తింటే బార్డ్ ఫ్లూ ( H5N1) కేసులు అరుదుగా ఉన్నప్పటికీ,, ఈ ప్రమాదకరమైనదిగా ప్రపంచవ్యాప్తంగా పరిగణించడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ ప్రాణి ఆరోగ్య సమస్త(woah ) ఇటీవల అమెరికాలో మొదటి మానవ మరణాన్ని ధృవీకరించింది. ఇది వైరస్ యొక్క అనిశ్చిత స్వభావాన్ని చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక బాలిక వరల్డ్ ఫ్లూ కారణంగా మరణించడంతో, తెలంగాణ ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ దేశంలోనే అత్యధిక మాంసం వినియోగించే రాష్ట్రాల్లో ఒకటైనందున ప్రజలకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసం వినియోగంలో జాగ్రత్తలో పాటించాలని సూచిస్తున్నారు.

Eating Meat నాన్ వెజ్ ని ఎక్కువగా తీసుకుంటున్నారా అయితే ఈ సమస్యలతో పాటు జాగ్రత్తలు తప్పనిసరి

Eating Meat : నాన్ వెజ్ ని ఎక్కువగా తీసుకుంటున్నారా… అయితే, ఈ సమస్యలతో పాటు.. జాగ్రత్తలు తప్పనిసరి…?

మనుషుల్లో బరుడు ఫ్లూ (H5n1) కేసులు అరుదుగా ఉన్నప్పటికీ ఈ వైరస్ ప్రమాదకరమైనదిగా ప్రపంచవ్యాప్తంగా పరిగణించడం జరిగింది. ప్రపంచ ప్రాణి ఆరోగ్య సంస్థ (woah) ఇటీవల అమెరికాలో మొదటి మానవ మరణాన్ని ధృవీకరించింది. ఇది ఈ వైరస్ యొక్క అనిచ్చిత స్వభావాన్ని చూపుతుంది. గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా 1000 మందికి తక్కువ మంది ఈ వైరస్ కి బలయ్యారు. 28 మంది మాత్రమే పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు.

Eating Meat  ఈ వ్యాధి ఎలా సంభవిస్తుంది

తెలంగాణలో అధికారులు రంగారెడ్డి జిల్లాలో కొత్త కేసులపై ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో రెండు కోట్లకు పైగా పౌల్ట్రీ పక్షులు, 1,300 మాణిధ్యా పౌల్ట్రీ పారాలు ఉన్నాయి. 2017లో పెద్ద మొత్తంలో వైరస్ వ్యాప్తి జరిగినప్పుడు లక్షకు పైగా పక్షులను అంతమొందించాల్సి వచ్చింది. తెలంగాణ పౌల్ట్రీ ఉత్పత్తిలో దేశంలో ప్రముఖ రాష్ట్రంగా ఉంది. 2023 నుంచి 2024 సంవత్సరంలో 1,838 కోట్ల గుడ్లు ఉత్పత్తి చేయగా, తలసరి 483 గుడ్ల లభ్యత ఉంది. వైరస్ వ్యాప్తి నియంత్రించడానికి, ప్రభుత్వం కఠినమైన వయోసెప్టిక్ చర్యలను అమలు చేసింది.

అయితే తెలంగాణలో చికెన్ వినియోగం అధికంగా ఉండడం వల్ల ప్రజలు మరింత ప్రవర్తనంగా ఉండాలని సరిగ్గా ఉడికించిన మాంసమును, సరిగ్గా ఉడికించిన గుడ్లను తినాలని, ఇలా చేస్తే సురక్షితమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(woah) సరిగ్గా ఉడికించిన ఆహార పదార్థాలను వైరస్ ముప్పును కలిగించవు. అయితే, పక్షులు ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో మాంసాన్ని తినకుండా ఉండడం మంచిది. దేశంలో జంతువుల్లో ఈ వైరస్ కి కేసులు లేవు. కానీ ఇటీవల నాగపూర్ లో ఒక చిరుత ఈ వైరస్ కి పాజిటివ్గా పరీక్షించబడింది. కారణంగా పశు సంరక్షణ శాఖ చర్యలు తీసుకుంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది