Mutton : మటన్ తిన్న తర్వాత ఈ 3 పదార్థాలు తినకూడదు.. జాగ్రత్త ఇవి విషంతో సమానం..!!
Mutton : నాన్ వెజ్ లో పోషకాలు అధికంగా లభించేది కేవలం మటన్ లో మాత్రమే.. చాలామంది మటన్ అంటే ఎంతో ఇష్టపడతారు. మటన్ లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. మేకపోతూ, పొట్టేలు మాంసాన్ని మటన్ గా పిలుస్తారు. శరీరానికి అవసరమైన పోషక విలువలు కలిగిన మంచి పౌష్టికాహారంగా నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఈ కే సహజ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్, క్యాల్షియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం, పొటాషియం, సోడియం, ఒమేగాత్రి ఆసిడ్స్ ఉంటాయి. ఈ మటన్ […]
ప్రధానాంశాలు:
Mutton : మటన్ తిన్న తర్వాత ఈ 3 పదార్థాలు తినకూడదు.. జాగ్రత్త ఇవి విషంతో సమానం..!!
Mutton : నాన్ వెజ్ లో పోషకాలు అధికంగా లభించేది కేవలం మటన్ లో మాత్రమే.. చాలామంది మటన్ అంటే ఎంతో ఇష్టపడతారు. మటన్ లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. మేకపోతూ, పొట్టేలు మాంసాన్ని మటన్ గా పిలుస్తారు. శరీరానికి అవసరమైన పోషక విలువలు కలిగిన మంచి పౌష్టికాహారంగా నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఈ కే సహజ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్, క్యాల్షియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం, పొటాషియం, సోడియం, ఒమేగాత్రి ఆసిడ్స్ ఉంటాయి. ఈ మటన్ లో కొవ్వును కరిగించే సామర్థ్యం తో పాటు ఎర్ర రక్తకణాలు ఏర్పడడానికి సమస్యలు రాకుండా చూడవచ్చు.
బహిష్టు సమయాల్లో తలెత్తి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మూత్రపిండాల సమస్యలు రాకుండా చూడవచ్చు.. ఇది ఎముకలకు దంతాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ మరింత పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కొవ్వు పదార్థాలు షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం అవుతాయని పరిశోధనలో తేలింది. ఒకవేళ మటన్ తినాలనిపిస్తే కొంత మోతదులో మాత్రమే తీసుకోవాలి. మటన్ తిన్న తర్వాత ఈ మూడు పదార్థాలు తినకూడదు అవి తింటే విషంతో సమానం వాటి గురించి తెలుసుకుందాం.
మటన్ వైట్ రైస్ అంటే ఒక ప్లేట్ రైస్ వెంటనే మాయమవుతుంది. ప్రస్తుతం చాలామంది వివిధ వ్యాధుల కారణంగా మాంసం వినియోగం తగ్గించారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ మధుమేహం యూరిక్ యాసిడ్ వంటి వ్యాధులు ఉన్నవారు మటన్ తినకుండా ఉండడమే మంచిది. మటన్ లేదా చికెన్ తినే ముందు లేదా తర్వాత పాలు తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మరియు శరీరంలోని వివిధ సమస్యలకు కారణం అవుతుంది. చాలామంది తిన్న తర్వాత టీ తాగడానికి ఇష్టపడతారు. కానీ మటన్ తిన్న తర్వాత టీ తాగకండి. ఇది కూడా అజీర్ణం మరియు గుండెల్లో మంటను కలిగిస్తుంది…