Diabetes : ఇవి సబ్జాలు లాగా కనిపిస్తాయి కానీ సబ్జాలు కావు.. ఇది రోజు ఒక గ్లాసు తీసుకుంటే మధుమేహం మందులు అన్ని డస్ట్ బిన్ లోకే … | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : ఇవి సబ్జాలు లాగా కనిపిస్తాయి కానీ సబ్జాలు కావు.. ఇది రోజు ఒక గ్లాసు తీసుకుంటే మధుమేహం మందులు అన్ని డస్ట్ బిన్ లోకే …

 Authored By aruna | The Telugu News | Updated on :25 July 2022,7:00 am

Diabetes : ప్రస్తుతం చాలామంది మధుమేహం, మధుమేహం అంటూ బాధపడుతూ ఉంటారు. వీళ్లు ఏది తినాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని రకాల ఫుడ్ లను కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దానిలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. అని భయపడుతూ ఉంటారు. ఈ మధుమేహం అనేది వయసుతో తేడా లేకుండా ఇది వస్తూ ఉంటుంది. ఇలా చిన్న వయసు వారు పెద్ద వయసు వారు, దీనితో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ మధుమేహానికి నిత్యము మందులు వాడుతూ ఉంటారు. ఇవి వాడితే తగ్గడం పక్కన పెడితే, వీటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ మందులు వాడకుండా, ఈ గింజలతో ఈజీగా తగ్గించుకోండి ఇలా..

చియా గింజలు వీటిని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఈ గింజలు చాలా సన్నగా చిన్నగా ఉంటాయి. ఈ చియా గింజలను నీటిలో వేయగానే వెంటనే ఉబ్బుతాయి. వీటిని ఇలా నానబెట్టుకొని రోజు తాగవచ్చు. ఇలా తాగితే దీనివలన రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. కొంతమందికి ఇన్సులిన్ తగినట్లుగా ఉత్పత్తి జరగక రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి ఈ షుగర్ లెవెల్స్ సరియైన మోతాదులో ఉత్పత్తి అవ్వాలి. అంటే ఈ ఆ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి తీసుకున్నప్పుడు మన ప్రేగులలో ఎండ్రో క్లినిక్ సేల్స్ ద్వారా జిఎల్పి వన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకని ప్యాంక్రియాస్ సిమిలేట్ చేయడానికి జి ఎల్ పి వన్ బాగా ఉపయోగపడుతుంది.

Drink this juice to throw your Diabetes medicine out

Drink this juice to throw your Diabetes medicine out

అలాగే రెండోది ఈ చియా గింజలలో 34.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి దీనివలన ప్రేగులలో ఉన్న ఫుడ్ నుండి రిలీజ్ అయిన గ్లూకోజ్ ను రక్తంలోకి వెళ్లకుండా ఆపివేస్తుంది. ఈ చియా గింజలలో కూరగాయలను పోల్చి చూస్తే ఆరు రెట్లు ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివలన గ్లూకోజ్ దానంతట అదే ఉత్పత్తి అవుతుంది. అలాగే కంట్రోల్ కూడా అవుతుంది. అలాగే ఇంకొక లాభం ఈ ఫైబర్ 20 గ్రాముల సాలిబుల్ ఫైబర్ ప్రేగులలో ఉండే బ్యాక్టీరియాను, పెరగడానికి అలాగే ఆరోగ్యంగా ఉంచటానికి ఈ మంచి బ్యాక్టీరియా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చియా గింజలు ఒక గ్లాసు నీటిలో నానబెట్టుకొని ప్రతిరోజు భోజనానికి ముందు త్రాగాలి. ఇలా త్రాగడం వలన మధుమేహం తప్పకుండా తగ్గించుకోవచ్చు. ఇక మీరు వాడే మందులు తీసుకెళ్లి చెత్తబుట్టలు పడి వేయొచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది