Drinking : మందు తాగితే ఆరోగ్యానికి మంచిది… ఇంకాఎన్నో ప్రయోజనాలు…!
Drinking : మందు తాగితే ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్యని పనులు చెప్తున్నారు. నమాబుద్ధి కావటం లేదా.. మందేస్తే మంచి హెల్త్ కి మంచిదే పెగ్గేసి పండగ చేసుకోండి. రెండు పెగ్గులు మందుకి హాట్స్టార్ కి లింకు తెలియకే చాలామంది మందు కొట్టడానికి మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన సంబంధం ఉంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. ఎందుకంటే చాలామందికి మధ్యపానం గుండెకు హాని చేస్తుందని అపోహ ఒకటి ఉంది. కానీ పరిమితంగా తీసుకుంటే మద్యం గుండెకు మేలు చేస్తుంది. ఆల్కహాల్ రోజుకి రెండు చిన్న పెగ్గులు మించకుండా ఉంటే ప్రమాదం లేదు.. కానీ రెండు పెగ్గులు దాటితే ఎముడిని రమ్మని ఎస్ఎంఎస్ పంపినట్టే… ముఖ్యంగా ద్రాక్షసార అంటే బీర్ ఇది తాగితే ఆరోగ్యానికి మంచిదే. ఏదైనా లిమిట్ లో ఉన్నంతవరకే ఆరోగ్యానికి ఎటువంటి సమస్య ఉండదని అని వైద్య పరిశోధకులు అంటున్నారు.
ఇక రెండు పెగ్గులు పరవాలేదు. డాక్టర్లు కూడా అదే మాట చెబుతున్నారు కదా అని మొదలెట్టి మూడు నాలుగో పెగ్గుకు వెళ్ళిపోయి ఈ ఒక్క రోజుకే కదా అని సర్ది చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ రెండు పెగ్గులు కన్నా మించితే స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మధ్య వయసులో ఉన్నవారు రెండు పెగ్గుల కన్నా ఎక్కువ తీసుకుంటే హార్ట్ సమస్యలు పెరుగుతున్నట్టు ఓ పరిశోధనలు తేలింది. డయాబెటిస్ అధిక రక్తపోటు ఉన్నవారు మద్యం తాగకపోవడమే మంచిది. తక్కువ తాగే వారితో పోల్చితే రెండు పెగ్గుల కన్నా ఎక్కువ తీసుకునే వారిలో 34% స్ట్రోక్ రిస్కు పెరిగింది.
అంతేకాకుండా వాళ్లు 60 నుంచి 75 ఏళ్ల వయసుకు వచ్చేసరికి ఆల్కహాల్ మోతాదు మించితే నరాల బలహీనతలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా హై బీపీ షుగర్ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్లు మాత్రం పూర్తిగా మానేయటం మంచిది. కేవలం గుండె ఆరోగ్యం కోసమే కొత్తగా ఎవరూ కూడా ఆల్కహాల్ ఆరంభించాల్సిన అవసరం లేదు. మధ్య వయసు వాళ్ళు రోజు రెండు పెగ్గులకు మించి తీసుకోకుండా ఉండటం ద్వారా స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి సాధారణంగా మితంగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటే మానేయాల్సిన పని లేదు..