High Cholesterol : మీరు ఈ పదార్థాలను తింటున్నారా..? అయితే మీ పొట్ట గుట్టాల మారడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

High Cholesterol : మీరు ఈ పదార్థాలను తింటున్నారా..? అయితే మీ పొట్ట గుట్టాల మారడం ఖాయం…!

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  High Cholesterol : మీరు ఈ పదార్థాలను తింటున్నారా..? అయితే మీ పొట్ట గుట్టాల మారడం ఖాయం...!

High Cholesterol : ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్.. ఈ ఊబకాయం సమస్య వలన ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే అది క్రమంగా బరువు పెరిగేలా చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రా లెవెల్స్ పెరిగినప్పుడు అది గుండె ఆరోగ్యాన్ని కి ఏ మాత్రం మంచిది కాదు.. అలాంటి పరిస్థితులు మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినడం చాలా అవసరం. అలాగే మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరమైనవి. ఇది ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడంలో ఉపయోగపడుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా పెరిగితే అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరి వ్యాధి లాంటి ట్రిపుల్ నాలాల వ్యాధితో ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి… అయితే ఈ సమస్యలనుంచి ఉపశమనం కలగడం కోసం ఈ పదార్థాలకి దూరంగా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఈ నాలుగు పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది;శరీరము చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవాలనుకుంటే మీరు ట్రాన్స్ఫాట్ కలిగి ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందుకే వైద్యులు దీనిని నివారించమని చెప్తున్నారు. మీరు కొన్ని అనారోగ్య కరమైన ఆహారాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది అవేంటో ఇప్పుడు చూద్దాం…

ఫ్రెంచ్ ఫ్రైస్: మనలో చాలామందికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది.దీని రుచి కూడా చాలా మందిని ఆకర్షిస్తున్న అయితే హైడ్రేషన్ కొవ్వు వేయించడానికి వినియోగిస్తారు. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని అధికమయ్యేలా చేస్తాయి.. కేక్: ప్యాక్ చేసిన చాలా కేకుల ప్యాకెట్లను పరిశీలిస్తే దానిపై జీరో ట్రాన్స్ ఫ్యాట్ అని రాసి ఉంటుంది. అయితే ఇది వినియోగదారులను మోసం చేస్తుంది.

ఎందుకంటే ఈ పరిమాణం దాదాపు 0.5 గ్రాములు మీరు సుమారు రెండు గ్రాముల ట్రాన్స్ ఫ్యాట్ తింటే అది చెక్కరను తిన్నంత కేలరీలు ఇస్తుంది. దాంతో మీ కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది.

High Cholesterol మీరు ఈ పదార్థాలను తింటున్నారా అయితే మీ పొట్ట గుట్టాల మారడం ఖాయం

High Cholesterol : మీరు ఈ పదార్థాలను తింటున్నారా..? అయితే మీ పొట్ట గుట్టాల మారడం ఖాయం…!

ఫ్రోజెన్ ఫుడ్: ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి ప్రజెంట్ ఫుడ్ ట్రెండ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా మార్కెట్ నుంచి అలాంటి వస్తుండు కొనుగోలు చేస్తే వారు ప్యాకెట్ల లోని ట్రాన్స్ఫర్ లెవెల్స్ కచ్చితంగా తనిఖీ చేయాలి. వీటికి బదులు మీరు ఇంట్లో తాజా ఆహారాన్ని వండుకోవడానికి ఆరోగ్యానికి చాలా మంచిది…

బిస్కెట్స్:బిస్కెట్లు తినడం కొలెస్ట్రాలతో సంబంధం లేదని చాలామందిలో అనుమానం ఉంటుంది. చాలా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. ముఖ్యంగా తీపి సంతృప్తి చేసిన బిస్కెట్లను తినకుండా మిమ్మల్ని మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోండి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది