High Cholesterol In Men : మీ శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉందో… మీ గోళ్లను చూసి ఈజీగా చెప్పొచ్చు… అది ఎలా అంటే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

High Cholesterol In Men : మీ శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉందో… మీ గోళ్లను చూసి ఈజీగా చెప్పొచ్చు… అది ఎలా అంటే…?

 Authored By ramu | The Telugu News | Updated on :5 February 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  High Cholesterol In Men : మీ శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉందో... మీ గోళ్లను చూసి ఈజీగా చెప్పొచ్చు... అది ఎలా అంటే...?

ప్రస్తుత సమాజంలో శరీరంలో కొవ్వు శాతం పెరిగి, ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పనికి గల కారణం వారి జీవన శైలిలోని మార్పులు. చెడు అలవాట్లు, అన్ని కూడా ఆరోగ్యం పై ప్రభావితం చేస్తాయి. పురుషుల్లో ముఖ్యంగా ధూమపానం,మధ్యపానం, అలవాట్లు ఇటువంటి సమస్యలు ప్రమాదకరంగా మారుతున్నాయి. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల మరియు ధూమపానం చేయటం వల్ల గుండెకు హాని కలిగిస్తుంది. అంతే కాదు శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా పెరుగుతుంది. మి శరీరంలో కొలెస్ట్రాలో ఏ స్థాయిలో పెరుగుతున్నాయి అనే విషయం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉంటే మంచిది. శరీరంలోని కొలెస్ట్రాలు ఆలయంలో కొత్త కణాల నిర్మాణానికి మరియు హార్మోన్ల ఉత్పత్తికి ఆటం కాలనీ కలిగిస్తాయి. దీన్నే చెడు కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ (LDL) ఆస్ట్రాల అధిక స్థాయిలో ఉండడం వల్ల గుండె జబ్బులు, వంటివి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాతి నొప్పి, అలసట వంటి అధిక కొలెస్ట్రా లక్షణాలు ఉంటాయి. అయితే మనం తెలుసుకోదగిన విషయం ఏంటంటే.. ఇంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే ఆ లక్షణాలను గోళ్ళ ద్వారా చెప్పవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి నలభై ఏళ్ల వయసు దాటిన వారికి, ఇందులోనూ పురుషుల్లో ఎక్కువగా గోళ్ళలో కనిపించే లక్షణాలు, లిపో ప్రోటీన్ (LDL) అధికంగా కొలెస్ట్రాల్లో ఉందో లేదో ఇట్ల చెప్పొచ్చు. మరి ఎలా తెలుసుకోవాలి….

High Cholesterol In Men మీ శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉందో మీ గోళ్లను చూసి ఈజీగా చెప్పొచ్చు అది ఎలా అంటే

High Cholesterol In Men : మీ శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉందో… మీ గోళ్లను చూసి ఈజీగా చెప్పొచ్చు… అది ఎలా అంటే…?

High Cholesterol In Men  40000 పైబడిన పురుషుల్లో అధిక కొలెస్ట్రాలకు కారణాలు

నిత్యం ఉండే జీవనశైలిలోని మార్పులు చెడు అలవాట్లు, దూమపానం,మద్యపానం వంటి అలవాట్లు వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ పరిస్థితి చాలా మందిలో సాధారణంగా 40 ఏళ్లు పైబడిన పోస్టులు ఎక్కువ ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్ది జీర్ణ క్రియలు మార్పులు వస్తుంటాయి. జీర్ణ క్రియ మందగించి బరువు పెరుగుతారు. స్థాయిలను నివారించుటకు కూడా కష్టమవుతుంది. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు. ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటివి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

High Cholesterol In Men గోల పై అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు

పురుషులకు ముఖ్యంగా 40,000 దాటిన తర్వాత అధిక కొలెస్ట్రాల స్థాయిలో అదుపులో ఉంచకపోతే ప్రాణాంతకం కావచ్చు. LDL స్థాయిని తెలుసుకోవాలంటే గోలను చూస్తే సరిపోతుంది.

High Cholesterol In Men పసుపు రంగు గోళ్లు ( క్సతోనీచియా )

ఈ రకమైన గోళ్లను బట్టి తీరంలో కొవ్వు శాతం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ ప్రారంభమయ్య సంకేతాలు ఒకటి పసుపు రంగు గోళ్లు, ఇది గోలతో సహా మీ శరీరంలో ఇతర భాగాలకు రక్తప్రసరణ మరియు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడం వల్ల ఇలా జరుగుతుంది.

నెమ్మదిగా పెరిగే గోళ్లు : ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీ గోళ్లు కూడా వేగంగా పెరుగుతాయి. సాధారణంగా కంటే గోల్డ్ నెమ్మదిగా పెరిగినట్లయితే గమనించాల్సి ఉంటుంది. మీ శరీరంలో కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలని తెలియజేస్తున్నట్లు. అంతేకాదు అకస్మాత్తుగా గోర్లు విరిగిపోయిన కూడా అది కొలెస్ట్రాలకు సంకేతం.

గోళ్ళపై నల్లటి గీతాలు : గోళ్ళపై నిలువు లేదా అడ్డంగా ముదురు రంగు నల్లని గీతాలు లేదా చారలు ఉంటే మాత్రం రక్త ప్రసన్న సరిగా లేదని అర్థం. కొలెస్ట్రాల్ పేరుకు పోతే ఆక్సిజన్ సరిపోరా కూడా ప్రభావితం చేసినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది గోరు నిర్మాణంలో సూక్ష్మమైన మార్పులను కనబరుస్తుంది.

నీలం రంగు గోళ్లు : ఆరోగ్యకరమైన గోళ్లు గులాబీ రంగులో ఉంటాయి. పాలిపోయిన లేదా నీలిరంగు గోళ్లు ( సైనోసిన్ అని పిలవబడే పరిస్థితి ) అధిక కొలెస్ట్రాల్లో సూచిస్తుంది. అలాగే వేల కోనలనేవి పెద్దవిగా మారుతాయి, వేళ్ళ చుట్టూ గోళ్లు వంగినట్లుగా ఉండటం, గోర్లపై తెల్లని మచ్చలు, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల సంబంధిత సమస్యలుగా సూచిస్తుంది.

అధిక కొలెస్ట్రాలను సహజంగా ఎలా నియంత్రించాలి:
. ఆరోగ్యకరమైన ఆహారం తినడం.
. కడుపునిండా ద్రవాలు తాగాలి.
. వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తుండాలి.
. అవకాడోలు, ఆలివ్ నూనె, గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం.
. ధూమపానం చేయడం వల్ల రక్తనాళాలను దెబ్బతినేలా చేస్తుంది. తద్వారా కొలెస్ట్రాల స్థాయిలు కూడా పెరుగుతాయి. కాబట్టి పోగాకు వెంటనే మానేస్తే మంచిది.
. లిపిడ్ అసమతుల్యతను ఆరించడానికి ఆల్కహాల్ ని మితంగా తీసుకోవాలి.
. 40 అక్షరాలు పైబడిన పురుషుల్లో ప్రతి 6-12 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి.
. కోలలు అసాధారణమైన మార్పులు గమనిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే కొలెస్ట్రాల్ వచ్చే సమస్యల నుండి మీరు కాపాడబడతారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది