Best Fish : 4 రకాల చేపల్ని తిన్నారంటే… గుండె జబ్బుల ప్రమాదానికి చెక్కు పెట్టినట్లే…?
ప్రధానాంశాలు:
Best Fish : 4 రకాల చేపల్ని తిన్నారంటే... గుండె జబ్బుల ప్రమాదానికి చెక్కు పెట్టినట్లే...?
Best Fish : చాలామంది చెబుతూనే ఉంటారు చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినడానికి చింతిస్తారు.అలాగే, గుండె జబ్బులు ఉన్నవారు కూడా చేపలు తినడానికి సంకోచిస్తారు. ఈ చేపలలో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు అధికంగా ఉంటాయి. కొన్ని తక్కువ ధర చేపలు గుండెకు బలాన్ని ఇస్తాయి ఇవి గుండెపోటు ఇతర గుండె సంబంధిత సమస్యలను నివారించుటకు చాలా సహకరిస్తాయి.

Best Fish : 4 రకాల చేపల్ని తిన్నారంటే… గుండె జబ్బుల ప్రమాదానికి చెక్కు పెట్టినట్లే…?
ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మార్కెట్లలో తక్కువ ధరకే లభించే ఎన్నో రకాల చేపలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి.ఈ చేపలను తింటే గుండెపోటు,ఇతర గుండె సంబంధిత సమస్యలు నివారించబడతాయి. వైద్యుల సలహాల ప్రకారం వారానికి రెండుసార్లు అయినా ఈ చేపల్ని తీసుకుంటే గుండెకు మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇవి తక్కువ ఉన్న చేపలు ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆంకోవిస్ (Anchovies ) : ఈ రకపు చేపలు చాలామందికి నచ్చకపోయినా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచివి . ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల పుష్కలంగా ఉంటాయి. కేవలం 100 గ్రాముల ఆంకోవిస్లో దాదాపు రెండువేల mg ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. కాబట్టి గుండె పనితీరుకు మెరుగుపరిచి, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.
మాకేరల్ ( Mackerel ) : ఈ చేపలు శరీరానికి బలాన్నిస్తుంది. 100g మాకేరెల్ లో సుమారు 4,500 mg ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండెకు సంబంధించిన వ్యాధులు స్ట్రోక్ వంటి వాటిని నివారించుటకు భయపడతాయి. సాల్మాన్ చేపలు (Salmon) : ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన సాల్మన్ లో ఒమేగా 3 అత్యంత సమృద్ధిగా ఉంటాయి. దాదాపు 110 గ్రాముల సాల్మన్ చేపల్లో 4,000 mg ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇది గుండెతో పాటు చర్మం మెదడు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
Best Fish సార్టీన్ ( Sardines)
కేరళ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఈ చేపల్లో కూడా ఒమేగా 3 కొవ్వులు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల సాటిన్ తింటే దాదాపు 200200 mg 350 ఆసిడ్లు శరీరానికి అందుతాయి. ఇవి గుండెను బలోపేతం చేస్తుంది. ఈ చేపల మీ ఆహారంలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వీటిని తీసుకునే పరిమాణం, వన్డే పద్ధతి కూడా చాలా ముఖ్యం.