Fat Burning Tips : మీరు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..? కొవ్వు ఇట్టే కరిగిపోయే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి…!!
Fat Burning Tips : అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా మనం ఉన్నప్పుడే ఏదైనా చూడగలుగుతాం. ఎంజాయ్ చేయగలుగుతాం. ఒక విజ్ఞప్తి కొత్త సంవత్సర సందర్భంగా ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద మొట్టమొదటి అనారోగ్య సమస్య ప్రతి ఇంట్లో ఉన్న సమస్య మూడంతల మంది కున్న సమస్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతుందంటే సుమారుగా 800 కోట్ల జనాభా ఉంటే 300 కోట్ల మంది వరకు సుమారుగా అప్పుడు ఉండాల్సిన బరువు కంటే పది పదిహేను కేజీలు అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 40% ఐదారు కేజీలు నాలుగు కేజీలు 10 కేజీల్లో పెట్టుకొని వారు 80% రావడానికి స్వాగతం ఈ జబ్బు ముందు వచ్చి అన్నిటికీ డోర్లు తెరుస్తున్నారన్నమాట. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం మొదటి నుంచి మళ్ళీ 23 డిసెంబర్ 30 వరకు టార్గెట్ పెట్టుకొని మేము ఐడియల్ వెయిట్ కి వెళ్ళాలి ఐడియల్ షేప్ కు వెళ్లాలి అని ఒక ప్రణాళిక రచించుకుంటే మీరు చక్కగా ఫాలో కాగలుగుతారు రాగలుగుతారు కూడా నేను ఈరోజు మీ అందరికీ కూడా ప్రకృతి వైద్య పంచ ప్రణాళిక మిమ్మల్ని స్లిమ్ముగా సన్నగా చేసే ప్రణాళిక నేను అందిస్తాను.
మరి ఆ పంచ ప్రణాళికలు మీరు గనక 365 రోజులు పాటిస్తే మీ ఓవర్ వెయిట్ తగ్గుతారు. అలాంటి సంకల్పం పెట్టుకోవాలని వాటిని తెలియజేద్దాం అనుకుంటున్నాను ఇమ్యూనిటీ పెరగాలన్న నెంబర్ వన్ మీరు ఫాలో అవ్వాల్సింది. సాయంకాల పూట ఆహారాన్ని ఆరు ఆరున్నర ఏడు గంటల లోపు తినేయాలని ప్రణాళిక పెట్టుకోవాలి. సాయంకాలం ఆరు గంటలకు తినే ఆహారం కూడా సిద్ధమేనా హారమై ఉండాలి. ఆరు గంటలకు ఆరున్నరలోకి తినేస్తే మీరు తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే శక్తి రాత్రి 9:30 10 లోపు అయిపోతుంది. మనం కూర్చుని ఇంట్లో పనులు ఆ పనులు టీవీ కాలక్షేపాల్లో ఖర్చు అయిపోతుంది. రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం లేచి మల్ల మీరు తాగే వరకు తినేవరకు మీ శరీరం పోషించుకోవడానికి కావలసిన శక్తి నిలవన కోవరించి వస్తుంది గంటకు 60 క్యాలరీలు చొప్పున నిద్దట్లో మేలుకువచ్చింది చేసుకుంటాం రెండు మూడు గంటలు ఎంత తాగకుండా మీకు బరువు తగ్గుతుంది. నైట్ తినన్దువల్ల పొట్ట తగ్గుతుంది. నిద్ర పడుతుంది తెల్లవారిన బాడీని రిపేరు క్లీనింగ్ చేసుకునే వ్యవస్థ పని చేస్తుంది. ఇమ్యూనిటీ నైట్ బూస్ట్ అవుతుంది.
రక్షణ వ్యవస్థ చాలా చాలా అద్భుతంగా మీలో మార్పులు వస్తాయి. ఇక రెండోది మధ్యాహ్నం భోజనం రెండు పుల్కాలు లేదా ఒక పెద్ద జొన్న రొట్టె లేదా ఒక రాగి రొట్టె పెద్దది అంతకంటే ఎక్కువ వద్దు. రోటి పుల్కా చాలు అన్నం తినాలన్నప్పుడు ఏదైనా సందర్భం అకేషన్ పెట్టుకోండి సరిపోతుంది. ఇక మూడోది ప్రోటీన్ ,ఫైబర్ ఎక్కువ తీసుకోండి చక్కగా రెండు మూడు రకాల మొలకలు విత్తనాలు పెద్దవారి వరకు ఆడ హార్మోన్ వీళ్ళకి కొంతమందికి రివర్స్ తయారవుతున్నారు. అందుకనే సమస్యలు అట్లా కనపడుతున్నాయి. అందరూ పాలు గుడ్డని సంపూర్ణంగా పిలుచుకుంటున్నారు. అవన్నీ తినేవాళ్ళకి హార్మోన్స్ అని చాలా ట్రబుల్స్ లో కూడా కనపడుతున్నారు. కానీ తగ్గే వరకు వాటి జోలికి వెళ్ళకూడదు. ఇది నా హారం అని మైండ్లో లిస్టు పెట్టుకోండి. ఇక్కడ బోర్డు పెట్టుకోండి ఇవి తప్ప మిగతావి ఇడ్లీ దోశలు నాట్ అలోడ్ అని పెట్టుకోవాలి. ఇక నాలుగవది సోమవారం ఉపవాసం ఏమి తీసుకోవద్దు కళ్ళు తిరుగుతున్న కొంచెం శక్తి కావాలనిపించింది రెండు గంటలకి
ఒక గ్లాసు తేనే నీళ్లు ఇట్లా రెండు మూడు సార్లు తాగి మిగతా సమయాల్లో మంచినీళ్లు తాగండి బాడీ రిపేరు క్లీనింగ్ అవుతుంది. అలాగే ఒకరోజు ఉపవాసం చేయడం ద్వారా ఇమ్యూనిటీ నాలుగైదు రెట్లు పెరిగిపోతుంది. అంటే బాడీలో పేరుకున్న కొవ్వు స్పీడ్ గా ఒక రోజులు ఎక్కువ జరుగుతుంది. పెండింగ్ హోమ్ వర్క్ కూడా బాడీ క్లియర్ చేసుకుంటానికి ఈ వీక్లీ ఫాస్టింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఐదవది: వ్యాయామాలు చేయాలని పెట్టుకోవాలి. సుమారుగా ఒక ఏడు ఎనిమిది వందల కేలరీల శక్తిని నిలవన్న కొవ్వ నుంచి కరిగించాలన్నటి వ్యాయామాలు చేయాలి. ఆసనాలు, సూర్య నమస్కారాలు, ఆటలు, వాకింగ్, జాగింగ్ ఇట్లాంటివన్నీ కలిపిన రెండు గంటలు తగ్గకుండా ప్రతిరోజు ఉండాలని పెట్టుకోండి. మనం ఇచ్చే ఆహారం ద్వారా కాబట్టి ఈ వ్యాయామం కూడా తోడైతేనే ఆహార నియమాలకీ చక్కగా కొవ్వు కరగటానికి బరువు తగ్గటానికి మీ బాడీ ఐడియల్ షేప్ కొంచెం స్లిమ్ గా అవ్వటానికి మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది..