Fish Oil : ఫిష్ ఆయిల్ గురించి తెలుసా… దీనిలోని పోషకాలు తెలిస్తే అవాక్కే….?
ప్రధానాంశాలు:
Fish Oil : ఫిష్ ఆయిల్ గురించి తెలుసా... దీనిలోని పోషకాలు తెలిస్తే అవాక్కే....?
Fish Oil : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. వంటకాలకు ఉపయోగించే ఆయిల్లో ఎలాంటివో తెలుసుకోవడం ముఖ్యం. అలాంటి ఆయిల్ లో ఫిష్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మంచి ఆరోగ్యం కావాలంటే మంచి పోషకాహారం ముఖ్యం. అయితే, ఆహారంతో పాటుగా శరీరానికి కొన్ని రకాల నూనెలు, కొవ్వులు కూడా తప్పనిసరిగా అవసరం. శరీరానికి మంచి కొవ్వులు కండరాలకి అవసరం. వాటిలో ఒకటే చేపనూనె. వారంలో చేపల్ని తరచుగా తింటే మన శరీరానికి కావలసిన చేప నూనె సమృద్ధిగా అందుతుంది. చేపలు తినలేని వారు చేప నూనె సప్లిమెంట్స్ ని తీసుకోవడం వల్ల కూడా ఈ పోషకాల్ని పొందవచ్చు. అనేది చేపల నుంచి తీసిన ఒక రకమైన నూనె. ఈ నూనె పోషకాలతో నిండి ఉంటుంది. మరి దీని లాభాలు ఏమిటో కూడా తెలుసుకుందాం…

Fish Oil : ఫిష్ ఆయిల్ గురించి తెలుసా… దీనిలోని పోషకాలు తెలిస్తే అవాక్కే….?
Fish Oil ఫిష్ ఆయిల్ పోషక గుణాలు
ఫిష్ ఆయిల్లోని గుణాలు హార్ట్ హెల్త్ బ్రెయిన్ హెల్త్ ఇతర హెల్త్ బెనిఫిట్స్ అనేకం ఉన్నాయి. ఫిష్ ఆయిల్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. ఇది అనేక చర్మవ్యాధులను ఇన్ఫెక్షన్ నుండి రక్షించుటకు సహాయపడుతుంది. ఒక గ్రామ్ ఫిష్ ఆయిల్ లో సుమారు 300 నుంచి 500 మిల్లి గ్రాములు,ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తాయి. ఇవి ఇన్ఫలమేషన్ ను తగ్గిస్తాయి.చాప నూనెలో ఎక్కువగా ఒమేగా -3ఫ్యాటీ యాసిడ్లు, ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లను, ఆరోగ్య సమస్యలను దూరం చేయగలదు. చేప నూనె చర్మా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అధ్యయనాల ప్రకారం ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్లు తీసుకుంటే గుండెను ఆరోగ్యంగాను,ఇంకా బ్రెయిన్ హెల్త్ ను కూడా కాపాడుకోవచ్చని,చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు నిపుణులు.
శాయిలతో గుండెను ఆరోగ్యంగా ఉంచడంనే కాక, చాప నూనెలో ఒమేగా -3, కొవ్వు ఆమ్లాలు ఐకోసా పెంటోనోయిక్ ఆమ్లం,డోకోస ఎగ్జినోయిక్ ఆమ్లం. ఇది ట్రై గ్లిజరై స్థాయిని తగ్గించడంలో మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.ఈ ఆయిల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఫిష్ ఆయిల్ క్యాప్స్లో 400 నుంచి 1000 ఐయూ పరిమాణంలో విటమిన్ డి లభిస్తుంది. కాబట్టి,ఎముకలను బలంగా మార్చడంలో ఇది ముఖ్యపాత్రను పోషిస్తుంది. విటమిన్ డి, కాల్షియం శోషణను కూడా మెరుగుపరుస్తుంది. ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను కూడా నివారించవచ్చు.ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఐకోసా పెంటేనోయి కాండం చాలా లాభాలను ఇస్తుంది. ఫిష్ ఆయిల్ లో విటమిన్ A కూడా పుష్కలంగా ఉంటుంది. కావున, కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. ఫిష్ ఆయిల్ తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు రావు, కణాల ఆరోగ్యం మారతాయి. అది నిరోధక శక్తిని బలంగా మారుస్తుంది. ఫిష్ ఆయిల్లో అతి తక్కువ మోతాదులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది.