Fish Oil : ఈ ఫిష్ ఆయిల్ తో దిమ్మతిరిగే ప్రయోజనాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Fish Oil : ఈ ఫిష్ ఆయిల్ తో దిమ్మతిరిగే ప్రయోజనాలు…!

Fish Oil : పలు రకాల గింజలు మొక్కలు, చెట్ల నుంచి తీసే నూనెలను మనం ఎక్కువగా పలు అవసరాల కోసం వాడుతుంటాం. కొన్ని నూనెలను వంటల్లో వాడితే కొన్నింటిని ఔషధాల్లో మరికొన్నింటిని చర్మ సంరక్షణకు ఇంకా కొన్ని నూనెలను పలు ఇతర అవసరాలకు కూడా మనం వాడుతున్నాం. అయితే మీకు తెలుసా.. చేపల కాలేయం నుంచి కూడా నూనె తీస్తారు. ముఖ్యంగా చేపల కాలేయం నుంచి తీసే నూనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 September 2023,7:00 am

Fish Oil : పలు రకాల గింజలు మొక్కలు, చెట్ల నుంచి తీసే నూనెలను మనం ఎక్కువగా పలు అవసరాల కోసం వాడుతుంటాం. కొన్ని నూనెలను వంటల్లో వాడితే కొన్నింటిని ఔషధాల్లో మరికొన్నింటిని చర్మ సంరక్షణకు ఇంకా కొన్ని నూనెలను పలు ఇతర అవసరాలకు కూడా మనం వాడుతున్నాం. అయితే మీకు తెలుసా.. చేపల కాలేయం నుంచి కూడా నూనె తీస్తారు. ముఖ్యంగా చేపల కాలేయం నుంచి తీసే నూనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే చేప నూనెతో తయారుచేసిన క్యాప్సిల్స్ కూడా మనకు లభిస్తున్నాయి. అయితే ఈ క్యాప్సిల్స్ లేదా ఈ రెండింటిలో దేన్ని తీసుకున్న మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రోటీన్లు ఉంటాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. దీంతో ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా ఉండేలా చేస్తాయి. ఎముకలకు బలం మరింత చేపడుతుంది.పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చేపనూనె సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫ్యాట్ ని కరిగించే కణాలు ఇందులో ఉన్నాయి. దీంతో బరువు తేలిగ్గా వేగంగా తగ్గుతారు. శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. నాడీ వ్యవస్థకు మేలు చేకూరుస్తుంది. సోరియాసిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మానికి మంచి చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

Benefits of Boiling with this Fish Oil

Fish Oil : ఈ ఫిష్ ఆయిల్ తో దిమ్మతిరిగే ప్రయోజనాలు…!

క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు చేపనూనెలో ఉంటాయి. కండరాల బలహీనతను అధిక రక్తపోటును తగ్గిస్తుంది. లభిస్తుంది. సోరియాసిస్ తో బాధపడుతున్న వారికి చేప నూనె ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా చేప నూనె ను తీసుకుంటే వారి రక్తంలోనే గ్లూకోస్ స్థాయిలో నియంత్రణలో ఉంటాయి.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది