Fruit Juice : ఈ వ్యాధులను తరిమి కొట్టగలిగే దివ్య ఔషధం … ఉత్తరాకాండలో మాత్రమే దొరికే అడవి పండు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fruit Juice : ఈ వ్యాధులను తరిమి కొట్టగలిగే దివ్య ఔషధం … ఉత్తరాకాండలో మాత్రమే దొరికే అడవి పండు…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 June 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Fruit Juice : ఈ వ్యాధులను తరిమి కొట్టగలిగే దివ్య ఔషధం ... ఉత్తరాకాండలో మాత్రమే దొరికే అడవి పండు...?

Fruit Juice : ప్రకృతి నుంచి లభించే పండ్లు ఎన్నో ఉన్నాయి. అందులో ఆరోగ్యకరమైన పండ్లు మరెన్నో. అలాంటి పండ్లలో ఒకటైన పండు ఫాషన్ ఫ్రూట్. కృష్ణ ఫలం అని కూడా పిలుస్తారు. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దీని గొప్పతనం, తిరుచి, దీనిలోని పోషకాలు ఎంతో ప్రయోజనకరం. ఈ పండు విదేశీ పండు. దీని ప్రయోజనాలు అమోఘం అంటున్నారు నిపుణులు. కృష్ణ ఫలం అని పిలవబడే పాషన్ ప్రూట్.. పాసి ఫ్లోరా తీగనుండి ఉత్పత్తి అవుతుంది. ఇది బ్రెజిల్, పరాగ్వే,అర్జెంటీనాకు చెందినది.ఉష్ణమండల పండు అయినప్పటికీ, దీని రకాలు కొన్ని ఉష్ణ మండల వాతావరణంలో కూడా పండుతుంటాయి. కాబట్టి, దీనిని ఇప్పుడు ఆసియా,యూరప్, ఉత్తర అమెరికాలోని అనేక దేశాలలో సాగు చేస్తున్నారు. ఈ పండు పెద్దగా పరిచయం లేకపోయినా ఈ పండు వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మరి ఈ పండు గురించి తెలుసుకుందాం…

Fruit Juice ఈ వ్యాధులను తరిమి కొట్టగలిగే దివ్య ఔషధం ఉత్తరాకాండలో మాత్రమే దొరికే అడవి పండు

Fruit Juice : ఈ వ్యాధులను తరిమి కొట్టగలిగే దివ్య ఔషధం … ఉత్తరాకాండలో మాత్రమే దొరికే అడవి పండు…?

Fruit Juice ఫాషన్ ప్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

ఫాషన్ ప్రూట్ లో విటమిన్లు, ఎ, సి పొటాషియం ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. ఫాషన్ ప్రూట్ ఆకులు కూడా పండ్ల మాదిరిగానే పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. శరీరానికి మేలు చేస్తుంది. ఈ పండు చెట్టు ఆకులని కూరగా కూడా తినవచ్చు. తీరానికి కావలసిన విటమిన్ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఫాషన్ ఫ్రూట్ ఆకులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు, పలువురు పరిశోధనకులు తెలిపారు.ఈ ఆకులు శక్తిని అందించడమే కాకుండా, క్రమం తప్పకుండా తీసుకుంటే,శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. పాషన్ ఫ్రూట్ ఆకు రసం గ్యాస్, అజీర్ణం,కడుపు ఉబ్బర సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ప్యాషన్ ప్రోట్ ఆకులు మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆకులతో కషాయం తయారు చేసి తాగడం ద్వారా రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించవచ్చు. ఈ రసం తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రణలోకి వస్తాయి.దీర్ఘకాల మధుమేహ ప్రభావాలను తగ్గిస్తుంది. పాషన్ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు శరీరంలో రక్తంలో చక్కెర నియంత్రించుటకు సహాయపడుతుంది. డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా ఈ పండుని తీసుకుంటే సానుకూల ఫలితాలను చూడవచ్చు. పాషన్ ప్రోటో ఆకులు కాలేయ సమస్యలతో బాధపడే వారికి కూడా ప్రయోజనం కరంగా పనిచేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. ఈ ఆకులలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అవసరమయ్యే పోషకాలు శరీరానికి అందిస్తాయి.దీనికి క్రమం తప్పకుండా తీసుకుంటే మొత్తం ఆరోగ్యం కుదుటపడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది