Diabetes : షుగర్ తో పాటు కొలెస్ట్రాల్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త… నిత్యం వీటిని తాగితే చాలు…!!
Diabetes : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ తో ఎంతో ఇబ్బంది పడుతున్నారు.. అలాగే ఈ డయాబెటిస్ కాకుండా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో కూడా ఎంతో సతమతమవుతున్నారు.. అయితే ఈ రెండు వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. ప్రతిరోజు ఈ నీటిని త్రాగితే చాలు.. ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. బెండకాయని కూరగా చేస్తూ ఉంటాం. అయితే ఈ కూరను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే దీనిని కూరగా మాత్రమే కాకుండా దీని తో తయారు చేసే నీళ్ళు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. గింజలు ఉన్న బెండకాయను 8 నుంచి 24 గంటలు నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
సహజంగా కూరగాయలు, పండ్లు ద్వారా ఎన్నో ఆరోగ్య ఉపయోగాలను పొందవచ్చు. వాటిలో బెండకాయ కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. బెండకాయ వలన కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నవి అదే పరిస్థితిలో బెండకాయ నీటి నుంచి ప్రయోజనం ఉంటుంది. బెండకాయను నానబెట్టి ఆ నీటిని ఉదయం పరిగడుపున తీసుకోవడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.. బెండకాయను కూరగాయగా మాత్రమే కాదు ఓ మెడిసిన్ల దీనిలో ఎన్నో విలువలు ఉంటాయి. ఇంకొక వైపు బెండకాయ నీరు కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ బెండకాయ గురించి ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి..
బెండకాయ నీటి ఉపయోగాలు : బెండకాయ గురించి తెలుసుకున్నట్లయితే ఫైటో కెమికల్స్, యాంటీ, విటమిన్ సి ప్రోటీన్, పొలిట్, పొటాషియం, విటమిన్ సి ఆసిడ్ లాంటి ఎన్నో పోషకాలు దీనిలో ఉంటాయి. ఈ అన్ని మూలకాల నుంచి శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. శరీరం ఆరోగ్యంగా మెరుగుపడుతుంది.అలాగే ఎవరికైనా రక్తం లేకపోతే ఉంటే దానిని బెండకాయ నీటితో కూడా పెంచుకోవచ్చు. అలాగే బెండకాయ నీటిని తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
ఇంకొకవైపు కొలెస్ట్రాల్ బ్లడ్ లో షుగర్ ని నివారించడానికి ఈ బెండకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది… ఈ ఉపయోగాలు : బెండకాయ అద్భుతమైన పోషకాహారం. బెండకాయ బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. కావున బ్లడ్ లో షుగర్ ను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బెండకాయ నీటి దాని ఉపయోగాలను పెంచడానికి పోషకమైన సమతుల్య ఆహారంలో భాగంగా దీనిని చేర్చుకోవచ్చు..