Green Chilli : శీతాకాలంలో పచ్చిమిరపకాయలను అధికంగా తీసుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!
ప్రధానాంశాలు:
Green Chilli : శీతాకాలంలో పచ్చిమిరపకాయలను అధికంగా తీసుకుంటున్నారా...
అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...!
Green Chilli : భారతీయులు స్పైసి ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే పచ్చిమిరపకాయలను ఆహారంలో బాగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా వంటలు కేవలం కారం కోసమే పర్చిమిచ్చు వాడుతారు అనుకుంటారు. చాలామంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మిర్చిలోని పోషకాల గని అని నిపణులు సూచిస్తున్నారు. అరకప్పు తరిగిన పచ్చిమిర్చితో కనీసం పుష్కలంగా కాలుష్యం లభిస్తుంది. మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి జీర్ణ ప్రక్రియ ఎంత చురుగ్గా జరుగుతుందని దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలను నిత్యం మనం అనేక కూరగాయల్లో వేస్తుంటారు. ఎండుకారంకు బదులుగా వీటిని కారం కోసం చాలామంది కూరల్లో వేస్తారు. పచ్చిమిరప వల్ల కూరలకు చక్కని రుచి వస్తుంది.
ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల లాభాలు కలుగుతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చిమిరపకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. పోషకాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి మన శరీరానికి షోషణను అందిస్తాయి. పచ్చిమిరపకాయలను విత్తనాలతో సహా తింటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. జీర్ణ క్రియ ప్రక్రియ మెరుగవుతుంది. ఇది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చు అవుతాయి. గుండె జబ్బులు కూడా రావు..వేగంగా బరువు తగ్గొచ్చు. అలాగేదగ్గు, జలుబు,ప్లూ ఉన్నవారు పచ్చిమిరప ను బాగా తీసుకుంటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గాలి బాగా పీల్చుకోవచ్చు.
బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది చర్మ సమస్య లను పోగొడతాయి.. మిర్చి కీళ్ల నొప్పులను తగ్గించడంలో మొదటి స్థానంలో ఉంటుంది. మిర్చిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెదడిని చురుగ్గా ఉండేలా చేస్తుంది.. షుగర్ వ్యాధిగ్రస్తులు పచ్చిమిర్చి తినడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. కాబట్టి ఈ పచ్చిమిర్చి ఎక్కువ తిన్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు.. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ మిర్చిని తినవచ్చు…