Hair Tips : 3 చుక్కలు చాలు.. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోతుంది.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు…!
Hair Tips : ప్రస్తుతం మన జీవిస్తున్న ఈ జీవనశైలిలో కొన్ని మార్పుల వలన ప్రతి ఒక్కరు జుట్టు సమస్యలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. పూర్వం 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే తెల్ల జుట్టు వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కాలుష్యం వలన ఆహారపు వలన కొన్ని ఒత్తుడి లు వలన సరియైన ఎండను తగలకపోవడం వలన చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనేది సహజం అయిపోయింది. అయితే జుట్టుకి నలుపు కలర్ కలగజేసే కణజాలంను మెలనో సైట్స్ అని అంటారు. ఇది మెలనిన్ అని హార్మోన్లు విడుదల చేస్తాయి. ఇవి నలుపు కలర్ ని ఉత్పత్తి చేసి జుట్టుకి అందిస్తాయి. అప్పుడు జుట్టు నల్లగా మారుతుంది. ఈ మెలనో సైట్ కణాలు నశించినప్పుడు ఆ భాగంలో నలుపు కలరు ఉత్పత్తి అవ్వకపోవడం వలన అక్కడ వెంట్రుకలు తెల్లగా అవుతుంటాయి.
ఎలా నలుపు కలరు ఉత్పత్తి చేసే మెలనో సైడ్స్ నశించడం వలన జుట్టు తెల్లగా అయిపోతుంది. ఈ మెలనో సైడ్స్ చనిపోకుండా ఉండడానికి ఏదైనా సహాయపడతాయా అని ఆలోచిస్తే దీనికి ఒక దారి దొరికింది. అదేమిటంటే కానుగ నూనె. ఈ నూనెను వేడి చేసినప్పుడు ఐదు రకాల పవర్ఫుల్ కెమికల్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఆయిల్ ను తయారు చేసేటప్పుడు హీట్ చేయడం వలన ఈ పవర్ఫుల్ బయో ఆక్టివ్ కాంపౌండ్స్ యాక్టివేట్ జరుగుతాయి దాని వలన ఈ నూనెను మూడు నుంచి ఐదు చుక్కలు తీసుకొని కొబ్బరి నూనెలో కలుపుకొని ఇక దానిని మాడుకు బాగా అప్లై చేస్తే జుట్టు యొక్క కుదుళ్ళు లోపలి నుంచి ఈ నూనె వెళ్లి నలుపు కలర్ ని ఉత్పత్తి చేసే మెలనో సైడ్స్ నశించకుండా రక్షిస్తుంది.
అని సైంటిఫిక్ గా నిరూపించబడింది. అలాగే తలలో ఇంఫ్లమేషన్ తగ్గించడానికి దురదలు నుంచి ఉపశమనం కలిగించడానికి ఈ నూనె బాగా సహాయపడుతుంది. సాధారణంగా దీనిని సోరియాసిస్ దురదలు చర్మ సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు కూడా వాడుతూ ఉంటారు. అయితే మాడు భాగానికి వినియోగించడం వలన తలలో ఉండే దురదలు,చుండ్రు లాంటివి తగ్గిపోవడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. నలుపు రంగు ఉత్పత్తి అవ్వడం వలన తెల్ల జుట్టు తొందరగా రాకుండా కాపాడుతుంది. కావున ఈ నూనెని తెచ్చుకొని వయసు తరహా లేకుండా వాడవచ్చు. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..