
heaith benifit of suger stop eating
Sugar : చక్కెరోతో ఎన్నో రకాల వంటకాలలో మనం ప్రతి నిత్యం వాడుతుంటాము .ఉదయం లేవగానే టీ , కాఫీ లు మరియు పాలు తాగే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది . ఈ చక్కెర లేకపోతే మనం టీ , కాఫీలు మరియు పాలు అసలు రుచిగా ఉండవని తాగలేము . ఇక పిల్లలు అయితే అసలు తాగలేవరు . చక్కెరకు అంతగా అలవాటు పడిపోయారు జనం . ఒక్కరోజు కాఫి , టీ లు తాగపోతే విపరితమైన తలనోప్పి వస్తుంది . అయితే చక్కెర తియదనాని మరియు రుచిని అధించేది వాస్తవమే అయినప్పటికి దిని వలన కోన్ని అనారోగ్య సమస్యలు తలేత్తుతాయి. చక్కెరను ఎక్కువగా తినడం వలన డయాబెటిక్ , గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాధం ఉంది .అంతే కాదు మన మెదడు పనితిరు కూడా దెబ్బతినే అవకాశం ఉంది . కావునా మీరు ప్రతిరోజు చక్కెరను తిసుకునే అలవాటు మానుకోవడం వలన మన శరిరంలో ఎటువంటి మార్పులు వస్తాయో తేలుసుకుందాం .
heaith benifit of suger stop eating
Sugar : చక్కెరను తినండం ఆపేసిన తరువాత మికు తలనోప్పి వచ్చే అవకాశం ఉంటుంది . మన శరిరంలో శక్తి స్థాయిలు కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది . చక్కెరను గాని మరే తిపి పదార్ధాలనైనా తినాలి అని అనిపిస్తుంది . మనం రోజు తిపిని తినేటప్పుడు మనకు ఆ తిపి పై అంతగా ఆసక్తి చూపించము . కాని ఆ తిపిని మానేసిన తరువాత మాత్రం తిపిని తినాలని మన నాలుక తేగ లాగేస్తుంది . అయినా కూడా మనం తిపిని తినడం మానేస్తు వస్తూ ఉంటే అది మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది .
Sugar : మీరు చక్కెరను తినం ఆపేసిన వారం రోజుల నుండే మన శరిరంలో కోన్ని మార్పులు చోటుచేసుకుంటాయి .శరిరం త్వరగా మరమ్మత్తులను నిర్వహించుకుంటుంది . అంతే కాదు ఇన్సులిన్ లేవల్స్ మేరుగు పడతాయి . వాపులు తగ్గుతాయి .హర్మోనులు సరిగ్గా పనిచేస్తాయి .శరిరానికి హని చేసే బాక్టియాలు , వైరస్ లు నశిస్తాయి . చక్కరను తినడం ఆపిన సంవత్సరమునకు మీ చర్మం కాంతి వంతముగా మారుతుంది . మొటిమలు , దద్దుర్లు, చర్మంపై ఉండే ముడతలు తగ్గుతాయి .
Sugar : ఒక ఆరు నేలల పాటు చక్కెరను తినడం ఆపేస్తే మీకు చక్కెర మీద అంతగా ద్యాస ఉండదు . దానిపై అంతగా గుంజదు .రక్తంలో షుగర్ లేవల్స్ పెరగకుండా అదుపులో ఉంచబడుతుంది. చెక్కరను తినం ఆపేసిన నేల రోజుల తరువాతఇన్ఫేక్షన్లు తగ్గుతాయి . అధిక బరువు కూడా తగ్గుతారు .
heaith benifit of suger stop eating
Sugar : మరి పూర్తిగా చక్కెరను తినడం ఆపేస్తే షుగర్ లేవల్స్ పడిపోవా అనే డవ్ ట్ రావోచ్చు . ఒక్క చక్కెర తినకపోవడం వలన మన శరిరంకు ఎటువంటి ప్రమాదం రాదు . ఎందుకంటే చక్కెరకు బదులు ప్రూట్స్ , అన్నం వంటి వాటిలో కోంతస్వీట్ నేస్ ను కలిగి ఉంటాయి . కావునా విటి ద్వారా కూడా షుగర్ లేవల్స్ పడిపోకుండా చుసుకోవచ్చు . మీ వంశంలోఎవరికైనా షుగర్ ఉంటే అది మీకు వంశపార్యపరంగా వచ్చే చాన్స్ ఉంది కావునా మీరు ముందు జాగ్రతకోసం ఇప్పటి నుంచే చక్కెరను మానేసి ప్రూట్స్ , అన్నం వంటి వాటిలో స్వీట్ నేస్ ఉంటుంది . కాబటి చక్కెరకు బదులు పండ్లు , అన్నం మరియు ఇతర పోషక పదార్ధాలను తిసుకోవచ్చు . పాలు . పాలలో స్వీట్ నేస్ ఉంటుంది. ఈ పాలను రోజు చక్కెర లేకుండా తాగవచ్చు .
ఇది కూడా చదవండి ==> ఎన్ని నీళ్లు తాగినా యూరిన్ సమస్య రాకుండా ఉండాలంటే ఈ చిట్కాను ఫాలో అవండి..!
ఇది కూడా చదవండి ==> ఈ పువ్వు రసాన్ని ఒక్కసారి వాడితే చాలు.. కంటిచూపు మెరుగు అవుతుంది
ఇది కూడా చదవండి ==> సీతాఫలం ఆకులతో డయాబెటిక్ చెక్.. ఇంకా ఏటువంటి అనారోగ్యలు నయం అవుతాయో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> గర్భం దాల్చినట్టు ఎలా తెలుసుకోవాలి.. గర్భం వచ్చేముందు కనిపించే ఐదు లక్షణాలు ఇవే..!
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.