Eye Sight : ఈ పువ్వు రసాన్ని ఒక్కసారి వాడితే చాలు.. కంటిచూపు మెరుగు అవుతుంది
Eye Sight : చాలామంది కంటి చూపు సరిగ్గా ఉండదు. ఈ జనరేషన్ లో సరైన ఆహారం తీసుకోక.. పౌష్ఠికాహారం తీసుకోక.. చాలామందికి కంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా కంటి చూపు సమస్యల బారిన పడుతున్నారు. దాని వల్ల.. చిన్నతనం నుంచే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. ఒక వయసు వచ్చాక ఇదివరకు చాలామందికి కంటి చూపు సమస్యలు వచ్చేవి కానీ.. ప్రస్తుతం మాత్రం వయసుతో సంబంధం లేకుండా అందరికీ కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా కొందరికి కంటి సమస్యలు వస్తున్నాయి. కంటి చూపు తగ్గడం.. కళ్లద్దాలు పెట్టుకుంటే కానీ ఏదీ కనిపించకపోవడం జరుగుతోంది.

nandi vardhanam flowers health benefits telugu
మరి.. కంటి చూపును మెరుగుపరుచుకోవడం ఎలా? కంటి చూపు ఎలా మెరుగుపడుతుంది. అసలు కళ్లద్దాలే వాడకుండా ఉండాలంటే ఏంచేయాలి? కంటి చూపు సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Eye Sight : కంటిచూపును పెంచుకోవడం కోసం నందివర్థనం పూలను వాడాల్సిందే
మీకు నందివర్థనం పూలు తెలుసా? నందివర్థనం పూలు చూడటానికి చాలా బాగుంటాయి. ఈ మొక్క ప్రతి ఇంట్లో ఉంటుంది. తెల్లగా నిగనిగలాడుతూ కనిపించే ఈ పూలను ఎక్కువగా పూజకోసం వాడుతుంటారు. అయితే.. ఈ పూలల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. మనం కేవలం అలంకారంగా మాత్రమే వాడే ఈ పూలల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.

nandi vardhanam flowers health benefits telugu
కంటి సమస్యలు ఉన్నవాళ్లకు నందివర్థనం పూలు ఎంతో మేలు చేకూర్చుతాయి. నందివర్థనం పూలు కంటి సమస్యలను తగ్గిస్తాయి. ఈ పువ్వుల నుంచి రసాన్ని తీసి.. ఆ రసాన్ని కంటి సమస్యలు ఉన్నవాళ్ల కళ్లలో వేయాలి. అప్పుడు కంటి సమస్యలన్నీ తగ్గుతాయి. అయితే.. కాసింత నూనెలో పూల రసాన్ని కలిపి కంట్లో వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. చర్మ వ్యాధులు ఉన్నవాళ్లకు.. ఈ పువ్వుల రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ఆకుల్లోనూ మంచి సుగుణాలు ఉంటాయి. ఆకులను మిక్సీ పట్టి.. వాటి రసం తీసి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని గాయాలపై రాస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

nandi vardhanam flowers health benefits telugu
నంది వర్థనం చెట్టుకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా వాడుతారు. నందివర్థనం చెట్టు ఆకులు, పువ్వులను కిడ్నీ సమస్యలు, దగ్గు, తామర, గజ్జి లాంటి సమస్యలను తగ్గించే మందు తయారీలో వాడుతుంటారు.
ఇది కూడా చదవండి ==> మీరు చేసే ఈ చిన్న పోరపాట్ల వల్లే ఎముకలు బలహినంగా మారుతాయని మీకు తెలుసా..?
ఇది కూడా చదవండి ==> దీన్ని రోజూ నానబెట్టి తినండి.. గుడ్డు కన్నా మూడు రెట్ల బలం వస్తుంది
ఇది కూడా చదవండి ==> థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే.. ఖచ్చితంగా ఈ ఆకును తినాల్సిందే..!
ఇది కూడా చదవండి ==> 15 రకాల పుట్టగోడుగులు.. వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు..!