Health Benefits : కఠోర జబ్బులను కూడా కటోరా గమ్ .. మాయం చేస్తుంది… ఇది దొరికితే వదలకండి
Health Benefits : ట్రాగాకాంత్ గమ్ అనేది ముళ్ల పొద ట్రాగాకాంత్ యొక్క రసం. ఇది ఒక ముళ్ల పొద జాతికి చెందిన మొక్క. ఇది ఎక్కువగా మధ్యప్రాచ్యంలోని పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇరాన్ ఈ ట్రీ గమ్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది, దీనిని హిందీలో గోండ్ కటిరా అని కూడా పిలుస్తారు. ఈ గమ్ కి వాసన, రుచి ఉండదు. మొక్క నుండి తీసిన తరువాత గట్టిగా మారగా నీటిలో నాన బెట్టి మొత్తబడేలా చేస్తారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీనిని పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేద చికిత్సలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఈ కటోరా గమ్ మొక్కను కోయడం ద్వారా వేర్లు మరియు కాండం నుంచి వస్తుంది. ఈ రసాన్ని సేకరించి రేకులు లేదా స్ఫటికాలుగా ఎండబెట్టాలి. ఈ గమ్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రసం వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు శీతాకాలంలో శరీరాన్ని వేడి చేస్తుంది. గోండ్ కటోరా మీ శరీరం నుండి టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది మరియు జీవక్రియను మెరుగుపరుస్తుంది. గోండ్ కటిరాలోని అధిక-ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచడం ద్వారా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా శరీరానికి మేలు చేస్తుంది.

health benefits in natural body coolant dehydration urine infections
Health Benefits : లైంగిక సమార్థ్యాన్ని పెంచుతుంది
సమ్మర్ లో గమ్‌ను నీటిలో నానబెట్టి, మెత్తగా మారిన తర్వాత దాని నుంచి జ్యూస్ తయారు చేసుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే దీనితో మలబద్దకానికి చక్కటి ఉపషమనం అభిస్తుంది.
ఈ గమ్ లిబిడోను పెంచడంలో పురుషులలో లైంగిక సామర్థాన్ని పెంచుతుంది. లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని అన్ని సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే ప్రసవం తర్వాత బలహీనంగా మారిన తల్లికి పుట్టిన బిడ్డకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఈ గోండ్ కటీరాలో వృద్దాప్య లక్షణాలను తగ్గించే గుణం ఉంది. కాగా వక్షోజాలు చిన్నగా ఉన్నాయని ఫీల్ అయ్యేవారికి కూడా ఈ గమ్ చక్కటి ఫలితాన్ని అందిస్తుంది.