Health Benefits : ఈ గింజలను తీసుకుంటే ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తారు… ఈ గింజలతో ఇంకా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు…!!
Health Benefits : ప్రతి ఒక్కరు ఎప్పుడు యవ్వనంగా, అందంగా కనిపించాలి అని కోరుకుంటుంటారు. అలా కనిపించడం కోసం అందరూ ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మార్కెట్లో కనిపించిన ప్రతి కాస్మెటిక్స్ ను వాడుతూ ఉంటారు. ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న క్రీములు, సబ్బులు ,ఆయిల్స్ ఇంకా ఎన్నో రకాల వాటిని ప్రయోజనాలు ఉండకపోగా ఇంకా చర్మ సంరక్షణ మరింత సవాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని చర్మ శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.. ఇంకా అవి మొహంపై మొటిమలకు, మచ్చలకు దారితీస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో యవ్వనంగా కనిపించడానికి సహజ పద్ధతులని ఆశ్రయించడం మేలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
అయితే సహజ పద్ధతులలో భాగంగా అన్నాట్టో గింజలను తీసుకుంటే ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు వివరిస్తున్నారు. వీటితో ఎన్నో ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు. మరి ఆ గింజలతో ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం.. ఈ అన్నా ట్టో గింజలతో ప్రయోజనాలు; ఈ అన్నాట్టి గింజలలో అమైనో ఆమ్లాలు విటమిన్ బి టూ త్రీ భాస్వరం, కాలుష్యం ఎక్కువగా ఉన్న కారణంగా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.. *అలాగే కొలెస్ట్రాల్ ను తగ్గించి మధుమేహాన్ని కంట్రోల్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ గాయాలు తగ్గిస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచడానికి ఈ గింజలు చాలా బాగా సహాయపడతాయి.. *అలాగే ఈ అన్నాట్ గింజల పొడిలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గియల చేస్తాయి.
జీర్ణ క్రియను వేగవంతం చేసి మలబద్ధకం గ్యాస్ సమస్యలు లేకుండా చేస్తాయి.*ఈ గింజలలో కేరో టో ఉండటం వలన కంటిచూక్లం పెరగకుండా ఆపుతుంది. *ఈ గింజలలో ఇన్ని గుణాలున్న కారణంగా వీటిని చాలా కాస్మోటిక్స్ ఉత్పత్తులు తయారులో కూడా వినియోగిస్తూ ఉంటారు. *ఈ గింజలలో ఉండే ఆంటీ బ్యాక్ రియల్ లక్షణాలు మిమ్మల్ని చర్మ సమస్యల నుంచి రక్షిస్తాయి. అలాగే పొడి చర్మం ముడతలు తగ్గించడమే కాకుండా వృద్ధాప్యాన్ని తగ్గించి నిత్యంగా యవ్వనంగా ఉండేలా చేస్తాయి. *ఈ అన్నాట్టో గింజలలో ఉండే ఫైటో కెమికల్స్ సైనిడిన్, ఎలాజిక్, యాసిడ్ ,పాలిసిలిక్ యాసిడ్లు విటమిన్ సి లాంటి లక్షణాలు వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తాయి. *అలాగే ఈ గింజలలో కెరోటిన్ విటమిన్ సి లాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు డిఎన్ఏ కు ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగిన నష్టాల నుంచి రక్షిస్తాయి..