Black Cardamom : ఆరోగ్యానికి నల్ల యాలకులు చేసి మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Black Cardamom : ఆరోగ్యానికి నల్ల యాలకులు చేసి మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Black Cardamom : నల్ల యాలకులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నల్ల యాలకులు ఔషధంగా కూడా ఉపయోగిస్తారని తెలుసా..? నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఆహారంలో నల్ల మిరియాలు జోడించడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా అలాగే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఈ నల్ల యాలకును మసాలాగా ఉపయోగిస్తారు. దీని బలమైన వాసన ఆహారాన్ని సువాసనగా రుచికరంగా చేయడానికి పనిచేస్తుంది. బిర్యాని లాంటి వంటకాలను తయారు చేయడానికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆరోగ్యం కోణం […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Black Cardamom : ఆరోగ్యానికి నల్ల యాలకులు చేసి మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

Black Cardamom : నల్ల యాలకులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నల్ల యాలకులు ఔషధంగా కూడా ఉపయోగిస్తారని తెలుసా..? నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఆహారంలో నల్ల మిరియాలు జోడించడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా అలాగే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఈ నల్ల యాలకును మసాలాగా ఉపయోగిస్తారు. దీని బలమైన వాసన ఆహారాన్ని సువాసనగా రుచికరంగా చేయడానికి పనిచేస్తుంది. బిర్యాని లాంటి వంటకాలను తయారు చేయడానికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆరోగ్యం కోణం నుండి నల్ల యాలకులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దాన్ని కార్మినేటివ్ లక్షణాల కారణంగా సరిగ్గా బ్రష్ చేసుకోవడం లేదా అతిగా తినడం వల్ల మీరు నోరు వాసన రావడం ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు ఈ వాసన చాలా పెరుగుతుంది.

ఆ సమయంలో ఎవరికైనా నా మాట్లాడాలంటే మొహమాటపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మీరు నల్లయాలకు తీసుకుంటే అందులో ఉండే ఆంటీ బ్యాక్టీరియా లక్షణాలు మీ దంతా సంరక్షణ చిగుళ్ల సంరక్షణ చెడు నోటి వాసన నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. నేటి కొత్త తరం ఆహారం చాలా ఇష్టపడతారు. వేయించిన ఆహారాన్ని తినడం వల్ల ఆంగ్ల సమస్య ప్రజల్లో తరచు కొనసాగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఆహారంలో నల్లయాలకులు చేర్చుకుంటే మీ ఆమ్లాత సమస్యలు సులభంగా అధికమించుకోవచ్చు.. దీనివల్ల ఉబ్బసం, జలుబు వంటి సమస్యలతో తక్కువ ఇబ్బంది ఉంటుంది.

దీనిని తమ ఆహారంలో చేర్చుకుంటే వారు దాని నుండి త్వరగా బయటపడవచ్చు.. మీకు జలుబు, దగ్గు ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు దీనిని తీసుకుంటే దాని వేడి కారణంగా ఇది మీ సమస్యలు చాలా వరకు తగ్గిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అందమైన చర్మం పొందడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఇప్పటికీ చర్మం అందంగా కనిపించడం లేదు.. అటువంటి పరిస్థితుల్లో మీరు నలయాలకు తీసుకుంటే అందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి మినరల్స్ పొటాషియం మీ చర్మం మరియు రక్త ప్రసన్న మెరుగుపరుస్తాయి. దానిలో గ్లోను పెంచుతాయి. అలాగే యవ్వనంగా కూడా ఉంచుతాయి.. అలాగే ప్రతిరోజు ఈ నల్ల యాలకులను ఆహారంలో చేర్చుకోవడం వలన బిపి షుగర్ ప్రమాదకరమైన క్యాన్సర్ నుంచి కూడా బయటపడవచ్చు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది