Cardamom : యాలకులతో ఈజీగా బరువు తగ్గొచ్చు ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు…!
ప్రధానాంశాలు:
Cardamom : యాలకులతో ఈజీగా బరువు తగ్గొచ్చు ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు...!
యాలకులు పురాతన కాలం నుండి వాడబడుతున్న ఒక మంచి సుగంధ ద్రవ్యం
Cardamom : యాలకులు పురాతన కాలం నుండి వాడబడుతున్న ఒక మంచి సుగంధ ద్రవ్యం. పచ్చయాలకులు శాస్త్రీయ నామం మరియు నలయాల శాస్త్రీయ నామం రెండవ శతాబ్దంలో సుస్మృతుడు రాసిన చెరక్క సహితం లోనో అలాగే నాలుగో శతాబ్దంలో కౌంటర్లు రాసిన అర్థశాస్త్రంలోనూ వీటి ప్రస్తావన ఉంది. వీటిని సుగంధ ద్రవ్యాల రానిక పేర్కొంటారు. కానీ వీటిని పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించినది బ్రిటిష్ వారు. ఈ యాలకులను ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యాలకులు ఆరోగ్యానికి, అందానికి ఆనందానికి రుచికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు యాలకులను తిని గోరువెచ్చని నీళ్లను తాగితే శరీరానికి చాలా మంచిది.
అలా చేస్తే శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో పని ఉండదు. ఇది మానవ శరీరంలోని అవయవాలను శుద్ధి చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇలా తీసుకోవడం వల్ల మలబద్ధకం వారికి ఆ సమస్య నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది. అలాగే నిద్రలో గురక శబ్దం చేసేవారు కూడా ప్రతిరోజు రాత్రి ఒక యాలికైన తిని వేడి నీళ్లు తాగడం వల్ల మెడిసిన్ లా పనిచేస్తుంది. అలాగే నిదానంగా నిద్రలో గురక తగ్గుతుంది. చాలామంది రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. వారు ఈ చిట్కాలు వాడు చూడండి. మీ సమస్య వెంటనే మాయమవుతుంది. ఈ మధ్యకాలంలో బరువు తగ్గించుకోవడానికి అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాంటివారు ప్రతిరోజు ఒక యాలకుల తిని గోరువెచ్చని నీటిని తాగితే అధిక బరువును ఎంతో ఈజీగా తగ్గించుకోవచ్చు. శరీరంలో ఈ ఆలుకా హీట్ తత్వాన్ని కలిగించి అధిక కొవ్వుని కరిగిస్తుంది. అంతేకాదు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఇది తీసుకోవడం వల్ల ఎముకలను బలంగా మార్చుతుంది. ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది…